కంటెంట్‌కు వెళ్లు

టెక్నాలజి

మీ దగ్గర స్మార్ట్‌ ఫోన్‌ లేదా ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాలు ఉంటే, మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ గంటలు దానిమీదే గడిపే అవకాశం ఉండొచ్చు. ఎలక్ట్రానిక్‌ పరికరాలకు మీరు పెట్టే సమయాన్ని ఎలా తగ్గించవచ్చు?

ఎలక్ట్రానిక్‌ పరికరాలు

ఎలక్ట్రానిక్‌ గేమ్స్‌ గురించి నేనేమి తెలుసుకోవాలి?

వాటివల్ల ఉపయోగాలే కాదు, మీకు తెలియని నష్టాలు కూడా ఉండవచ్చు.

నాకు ఇష్టమైన వీడియో గేమ్‌లు

మీరు ఎలా రేటింగ్‌ ఇస్తారనేది జాగ్రత్తగా నిర్ణయించుకోవడానికి ఈ వర్క్‌షీట్‌ మీకు సహాయం చేస్తుంది.

వీడియో గేమ్స్‌: మీరు నిజంగా గెలుస్తున్నారా?

వీడియో గేములు ఆడడానికి సరదాగానే ఉన్నా, వాటివల్ల కొన్ని ప్రమాదాలు కూడా ఉన్నాయి. ప్రమాదాల్ని తప్పించుకుని మీరు జీవితంలో ఎలా గెలవవచ్చు?

మీరు ఫోన్లకు, టాబ్లెట్లకు అతుక్కుపోతున్నారా?

మీరు ఈ స్మార్ట్‌ఫోన్‌ యుగంలో జీవిస్తుండవచ్చు. కానీ అది మిమ్మల్ని అదుపు చేయనక్కర్లేదు. ఒకవేళ మీకు ఆ సమస్య ఉంటే, దాని నుండి ఎలా బయటపడవచ్చు?

మెసేజ్‌లు పంపించడం గురించి నేనేమి తెలుసుకోవాలి?

ఒక్కోసారి మెసేజ్‌లు పంపించడం మీ స్నేహాల్ని, మీకున్న మంచి పేరును పాడుచేయవచ్చు. అది ఎలాగో తెలుసుకోండి.

సెల్‌ఫోన్‌ల గురించి యువత ఏమంటున్నారు

చాలామంది యువతకు సెల్‌ఫోన్‌ అంటే వాళ్లను సమాజంతో కలిపి ఉంచే ముఖ్యమైన వస్తువు. ఒక సెల్‌ఫోన్‌ ఉండడం వల్ల వచ్చే లాభాలేంటి? నష్టాలేంటి?

సోషల్‌ మీడియా

సోషల్‌ నెట్‌వర్క్‌లను జాగ్రత్తగా ఉపయోగించండి

ఆన్‌లైన్‌లో స్నేహితులతో గడుపుతున్నప్పుడు సరదాగా ఆనందించండి, జాగ్రత్తగా కూడా ఉండండి.

ఆన్‌లైన్‌లో ఫోటోలు పెట్టడం గురించి నేనేమి తెలుసుకోవాలి?

ఆన్‌లైన్‌లో ఫోటోలు పోస్ట్‌ చేయడం ద్వారా ఫ్రెండ్స్‌తో, కుటుంబ సభ్యులతో టచ్‌లో ఉండడానికి వీలౌతుంది. కానీ, వాటివల్ల కొన్ని ప్రమాదాలు కూడా ఉన్నాయి.

ఫోటోలు షేర్‌ చేసేముందు వేటి గురించి ఆలోచించాలి?

షేర్‌ చేసేముందు ఎలా జాగ్రత్తగా ఉండాలో తెలుసుకోండి.

ఆన్‌లైన్‌లో నన్ను ఎవరైనా ఏడ్పిస్తే ఏం చేయాలి?

దాని గురించి మీరు ఏం తెలుసుకోవాలి, మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవచ్చో తెలుసుకోండి.

కనిపించని ప్రమాదాలు

మల్టీ టాస్కింగ్‌ చేయడం మంచిదేనా?

మీ ధ్యాస పక్కకు వెళ్లిపోకుండా ఒకేసారి ఎక్కువ పనుల్ని చేయగలరా?

నేను బాగా దృష్టి పెట్టాలంటే ఏం చేయవచ్చు?

టెక్నాలజీ వల్ల మీ ధ్యాస పక్కకు మళ్లే అవకాశం ఉన్న మూడు సందర్భాల గురించి తెలుసుకోండి. అలాగే మీ ధ్యాస పక్కకు మళ్లకుండా ఉండాలంటే ఏం చేయవచ్చో పరిశీలించండి.

గాలి వార్తలా? వాస్తవాలా?

మీ చెవినపడ్డ, కంటపడ్డ ప్రతీదాన్ని నమ్మకండి. అబద్ధాల్ని ఎలా వడకట్టాలో నేర్చుకోండి.

సెక్స్‌టింగ్‌ గురించి నేనేమి తెలుసుకోవాలి?

మిమ్మల్ని సెక్స్‌కు సంబంధించిన మెసేజ్‌లు, ఫోటోలు పంపించమని ఎవరైనా బలవంతం చేస్తున్నారా? సెక్స్‌టింగ్‌ చేయడం వల్ల ఎలాంటి పరిణామాలు ఎదురౌతాయి? అది కేవలం హాని కలిగించకుండా సరసాలాడడం లాంటిదా?