మీ వయసువాళ్లు ఏమంటున్నారు
ఆరోగ్యంగా ఉండడం
ఎలా ఆరోగ్యంగా ఉండగలుగుతున్నారో యువత వివరిస్తున్నారు. మీరు కూడా వాళ్లలాగే ఆరోగ్యంగా ఎలా ఉండవచ్చో తెలుసుకోండి.
మీకు ఇవి కూడా నచ్చవచ్చు
యువత అడిగే ప్రశ్నలు
బరువు తగ్గాలంటే నేను ఏం చేయాలి?
మీరు బరువు తగ్గాలనుకుంటే డైటింగ్ గురించి ఆలోచించకండి, దానికి బదులు మీ జీవన శైలిలో చేసుకోవాల్సిన మార్పులు గురించి ఆలోచించండి.
యువత అడిగే ప్రశ్నలు
సరైన ఆహారం తీసుకోవడం ఎలా అలవాటు చేసుకోవాలి?
చిన్న వయసులో సరైన ఆహారం తీసుకోనివాళ్లు, పెద్దయ్యాక కూడా అదే అలవాటు కొనసాగిస్తారు. కాబట్టి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ఇప్పుడే అలవాటు చేసుకోవాలి.
యువత అడిగే ప్రశ్నలు
ఎక్సర్సైజ్ చేయాలనే కోరికను ఎలా పెంచుకోవాలి?
ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఆరోగ్యంగా ఉండడంతోపాటు, ఇంకేమైనా లాభాలు ఉన్నాయా?
యువత అడిగే ప్రశ్నలు
నాకేదైనా ఆరోగ్య సమస్య ఉంటే నేనేం చేయాలి? (1వ భాగం)
తమ ఆరోగ్య సమస్యల్ని తట్టుకొని చక్కగా ఆలోచించడానికి ఏం సహాయం చేసిందో నలుగురు యౌవనులు వివరిస్తున్నారు.
వైట్‌బోర్డ్ యానిమేషన్స్
సిగరెట్ తాగి జీవితాన్ని నాశనం చేసుకోకండి
చాలామంది సిగరెట్లు లేదా ఎలక్ట్రానిక్ సిగరెట్లు (వేపింగ్) తాగుతున్నారు. కానీ కొంతమంది ఆ అలవాటును మానుకున్నారు, ఇంకొంతమంది మానడానికి ప్రయత్నిస్తున్నారు. ఎందుకు? సిగరెట్ తాగడం అంత ప్రమాదకరమా?
యువత అడిగే ప్రశ్నలు
మద్యం తాగడం తప్పా?
చట్టపరమైన శిక్ష, పేరు పాడవ్వడం, లైంగిక దాడికి గురవ్వడం, మద్యానికి బానిసలవ్వడం, మరణం వంటి పర్యవసానాలు ఎలా నివారించాలో తెలుసుకోండి.
మీ వయసువాళ్లు ఏమంటున్నారు