యువత అడిగే ప్రశ్నలు—మంచి సలహాలు, 1వ సంపుటి
‘ఏదైనా విషయం అమ్మానాన్నలతో ఎలా మాట్లాడాలి?’ ‘నాకు ఫ్రెండ్స్ కావాలంటే ఏం చేయాలి?’ ‘సరదా కోసం సెక్స్ చేయడం తప్పా?’ ‘నేను ఎందుకింత బాధపడుతున్నాను?’
అలాంటి ప్రశ్నలు మీకెప్పుడైనా వచ్చాయా? అయితే, ఆ ప్రశ్నలు మీతోపాటు చాలామందికి వచ్చాయి. మీరు జవాబు కోసం ఎక్కడ వెదుకుతారనే దాన్నిబట్టి మీకు వేర్వేరు జవాబులు దొరకవచ్చు. కొన్నిసార్లు మీకు దొరికిన జవాబులు మిమ్మల్ని తికమకపెట్టే ఉంటాయి. ఈ విషయంలో యువత అడిగే ప్రశ్నలు—మంచి సలహాలు, 1వ సంపుటి మీకు సహాయం చేయగలదు. ఆ పుస్తకంలో బైబిలు సూత్రాల ఆధారంగా ఉన్నా మంచి సలహాలు ఉన్నాయి. జీవితంలోని ఎన్నో సవాళ్లను తట్టుకోవడానికి లక్షలాదిమందికి బైబిలు సహాయం చేసింది. బైబిలు మీకు ఎలా సహాయం చేస్తుందో చూడండి!
ఈ పుస్తకంలో ఉన్న భాగాలు:
ఇంట్లో వాళ్లతో నేను ఎలా ఉండాలి?
నా గురించి
స్కూల్ లోపల బయటా
సెక్స్, ప్రేమ, మంచిచెడ్డలు
శరీరాన్ని పాడు చేసేవి
తీరిక సమయం
దేవునితో మీ సంబంధం
తల్లిదండ్రులకు అదనపు సమాచారం
మీరు ఈ పుస్తకాన్ని PDF ఫార్మాట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు, లేదా ప్రింట్ చేసిన పుస్తకం కోసం మా ఆఫీసుకు రిక్వెస్ట్ పంపించండి.
గమనిక: PDF ఫార్మాట్‌లో ఉన్న పుస్తకంలోని కొన్ని భాగాల్లో మీరు నోట్సు రాసుకోవచ్చు. మీ ఫోన్ లేదా కంప్యూటర్‌లో ఈ ఫీచర్ ఉంటే, ప్రశ్నలకు జవాబులు లేదా నోట్సు రాసుకోవచ్చు.