బైబిలు ఏమి బోధిస్తోంది? (స్టడీ గైడ్లు)
మనం “అంత్యదినములలో” జీవిస్తున్నామా? (2వ భాగం)
ఈ స్టడీ గైడ్ బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? పుస్తకంలోని 9వ అధ్యాయంపై ఆధారపడినది.
చివరి రోజుల్లో ఏవైనా మంచి విషయాలు జరుగుతాయని బైబిలు చెప్తుందా? చివరి రోజులు పూర్తయ్యాక ఏ మంచి విషయాలు జరుగుతాయి? బైబిలు ఏమి చెప్తుందో పరిశీలించండి.