కంటెంట్‌కు వెళ్లు

బైబిలు ఏమి బోధిస్తోంది? (స్టడీ గైడ్లు)

దేవుడు బాధలను ఎందుకు అనుమతిస్తున్నాడు? (2వ భాగం)

ఈ స్టడీ గైడ్‌ బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? పుస్తకంలోని 11వ అధ్యాయంపై ఆధారపడినది.

దేవుడు బాధల్ని ఎందుకు అనుమతిస్తున్నాడో, అలా అనుమతించడం ద్వారా జ్ఞానాన్ని ఎలా చూపిస్తున్నాడో తెలుసుకోండి.