విశ్వాసం, ఆరాధన
మతం
మతాలన్నీ ఒకటేనా? అన్నీ దేవుని దగ్గరికే నడిపిస్తాయా?
ఆ ప్రశ్నకు జవాబు తెలుసుకోవడానికి బైబిల్లోని రెండు విషయాలు సహాయం చేస్తాయి
ఒక మతంలో సభ్యునిగా ఉండడం నిజంగా అవసరమా?
దేవున్ని ఎవరికి నచ్చినట్టు వాళ్లు ఆరాధించడం సరైనదేనా?
క్రైస్తవత్వంలో ఎందుకు ఇన్ని శాఖలు ఉన్నాయి?
క్రైస్తవమతాన్ని స్థాపించిన యేసు కోరుకున్నది ఇదేనా?
నిజమైన మతం ఏదో మీరెలా తెలుసుకోవచ్చు?
నిజమైన మతానికి ఉండే తొమ్మిది లక్షణాల గురించి బైబిలు చెప్తుంది.
క్రీస్తు విరోధి ఎవరు?
క్రీస్తు విరోధి వస్తాడా లేదా ఇప్పటికే వచ్చేశాడా?
పవిత్రంగా ఉండడం అంటే ఏమిటి?
మనలాంటి అపరిపూర్ణ మనుషులు పవిత్రంగా ఉండగలరా?
ప్రార్థన
నేను ప్రార్థన చేస్తే దేవుడు సహాయం చేస్తాడా?
మన సమస్యల్ని దేవుడు పట్టించుకుంటాడా?
ఎందుకు ప్రార్థించాలి? దేవుడు నా ప్రార్థనలకు జవాబిస్తాడా?
దేవుడు మీ ప్రార్థనలకు జవాబిస్తాడా లేదా అనేది మీరు ఎలా ప్రార్థిస్తున్నారనే దానిమీదే ఆధారపడి ఉంది.
నేను వేటి కోసం ప్రార్థించవచ్చు?
మన వ్యక్తిగత విషయాలు, తాను పట్టించుకోదగినవి కాదని, విలువ లేనివని దేవుడు అనుకోడు, ఎందుకో తెలుసుకోండి.
యేసు పేరిట ఎందుకు ప్రార్థించాలి?
యేసు పేరిట ప్రార్థిస్తే దేవుణ్ణి ఘనపర్చినట్లు అవుతుంది, యేసును కూడా గౌరవించినట్లు అవుతుంది. ఎలాగో తెలుసుకోండి.
నేను పరిశుద్ధులకు ప్రార్థించాలా?
మనం ఎవరికి ప్రార్థించాలని బైబిలు చెప్తుందో తెలుసుకోండి
దేవుడు కొన్ని ప్రార్థనలు ఎందుకు వినడు?
దేవుడు ఎలాంటి ప్రార్థనలకు జవాబివ్వడో, ఎలాంటి వ్యక్తుల ప్రార్థనలు వినడో తెలుసుకోండి.
రక్షణ
రక్షణ అంటే ఏమిటి?
రక్షణ ఎలా పొందాలి? ఒక వ్యక్తి దేని నుండి రక్షణ పొందాలి?
యేసు రక్షిస్తాడు—ఎలా?
యేసు మన కోసం ఎందుకు వేడుకోవాలి? రక్షణ పొందాలంటే, కేవలం యేసు మీద విశ్వాసం ఉంచితే సరిపోతుందా?
యేసు ఎందుకు చనిపోయాడు?
యేసు మన కోసమే చనిపోయాడని చాలామంది ఒప్పుకుంటారు. నిజానికి ఆయన మరణం మనకు ఎలా ప్రయోజనం తెస్తుంది?
యేసు బలి, “అనేకుల కోసం విమోచన క్రయధనం” ఎలా అయ్యింది?
విమోచన క్రయధనం మనల్ని పాపం నుండి ఎలా విడుదల చేస్తుంది?
బాప్తిస్మం అంటే ఏంటి?
నీటి బాప్తిస్మం తీసుకున్న చాలామంది గురించి బైబిల్లో ఉంది. వాటిని పరిశీలిస్తే బాప్తిస్మం అంటే ఏమిటో, దాని ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకోవచ్చు.
‘ఒకసారి రక్షణ పొందితే, శాశ్వతంగా రక్షణ పొందినట్లే’ అని బైబిలు చెప్తోందా?
యేసు చెప్పిన ఒక ఉదాహరణ, ఈ ప్రశ్నకు జవాబిస్తుంది.
మళ్లీ పుట్టడం అంటే అర్థమేమిటి?
క్రైస్తవునిగా అవ్వాలంటే మీరు మళ్లీ పుట్టాలా?
పాపం, క్షమాపణ
పాపం అంటే ఏమిటి?
కొన్ని పాపాలు మిగతా పాపాల కన్నా ఘోరమైనవా?
క్షమించడం అంటే ఏమిటి?
క్షమించడానికి మీరు చేయవలసిన 5 పనుల గురించి బైబిలు చెప్తుంది.
దేవుడు నన్ను క్షమిస్తాడా?
దేవుని క్షమాపణ పొందడానికి బైబిలు ఏం చేయమంటుందో తెలుసుకోండి.
“ఏడు మరణకరమైన పాపాలు” అనేవి ఏమైనా ఉన్నాయా?
ఈ వివరణ ఎవరు చెప్పారు? మరణానికి దారితీసే పాపానికి, మరణానికి దారితీయని పాపానికి తేడా ఏమిటి?
క్షమించరాని పాపం అంటే ఏమిటి?
మీరు చేసింది క్షమించరాని పాపమో కాదో మీకెలా తెలుస్తుంది?
“కంటికి కన్ను” అంటే ఏమిటి?
“కంటికి కన్ను” అనే నియమం వ్యక్తిగత ప్రతీకారాల్ని ప్రోత్సహించిందా?
మద్యం గురించి బైబిలు ఏమి చెబుతుంది? తాగడం పాపమా?
ద్రాక్షారసం, లేదా మద్యం తాగడం వల్ల వచ్చే కొన్ని మంచి ఫలితాల గురించి బైబిలు మాట్లాడుతోంది.
పొగతాగడం తప్పా?
పొగతాగడం గురించి బైబిలు ఏమీ చెప్పకపోతే, ఈ ప్రశ్నకు జవాబు ఎలా తెలుస్తుంది?
జూదమాడడం పాపమా?
జూదమాడడం గురించి బైబిలు ఎక్కువగా చెప్పడం లేదు, మరి ఈ విషయంలో దేవుని ఆలోచన ఏంటో ఎలా తెలుసుకోవచ్చు?
మత ఆచారాలు
దశమభాగం ఇవ్వడం గురించి బైబిలు ఏం చెప్తుంది?
బైబిలు చెప్పేదానికి, చాలామంది అనుకునే దానికి మధ్య వ్యత్యాసాన్ని చూసి మీరు ఆశ్చర్యపోతారు.
మనం విగ్రహాలను ఆరాధించాలా?
ఆరాధనలో విగ్రహాలను లేదా ప్రతిమలను ఉపయోగిస్తే దేవుడు ఇష్టపడతాడా?
క్రైస్తవులు విశ్రాంతి దినాన్ని పాటించాలా?
మరి, విశ్రాంతి దినాన్ని నిత్య ఒప్పందం అని బైబిలు ఎందుకు పిలుస్తోంది?
వేరే భాషల్లో మాట్లాడే వరం గురించి బైబిలు ఏమి బోధిస్తోంది?
ఈ పవిత్రశక్తి వరమే నిజ క్రైస్తవులకు గుర్తింపా?
ఉపవాసం గురించి బైబిలు ఏమి చెప్తుంది?
బైబిలు కాలాల్లో కొంతమంది ఉపవాసం ఎందుకు ఉన్నారు? క్రైస్తవులు ఉపవాసం ఉండాలా?
ఇవ్వడం గురించి బైబిలు ఏమి చెప్తుంది?
ఎలా ఇస్తే దేవుడు ఇష్టపడతాడు?
దేవుడు ఇచ్చిన పది ఆజ్ఞలు ఏమిటి?
వాటిని ఎవరి కోసం ఇచ్చారు? క్రైస్తవులు వాటిని పాటించాలా?