కాత్రీ హార్లా: నేను వెదుకుతున్నది నాకు దొరికింది
ఫిన్‌లాండ్‌లో ప్రీస్ట్‌గా సేవ చేసిన స్త్రీలలో మొదటి వ్యక్తి కాత్రీ హార్లా. ఒక కుటుంబంలా ఉండే ప్రజల కోసం, వాళ్లతో కలిసి దేవున్ని ఆరాధించడం కోసం ఆమె చాలా వెదికింది. చివరికి అది ఆమెకు దొరికింది!