మా బహిరంగ పరిచర్య

బహిరంగ పరిచర్య

లాప్‌లాండ్‌లో ఒక విజయవంతమైన ప్రచార కార్యక్రమం

లాప్‌లాండ్‌లోని స్థానిక ప్రజలకు సహాయపడేలా చేసిన ప్రత్యేక ప్రయత్నాలకు వాళ్లెలా స్పందించారో చూడండి.

బహిరంగ పరిచర్య

లాప్‌లాండ్‌లో ఒక విజయవంతమైన ప్రచార కార్యక్రమం

లాప్‌లాండ్‌లోని స్థానిక ప్రజలకు సహాయపడేలా చేసిన ప్రత్యేక ప్రయత్నాలకు వాళ్లెలా స్పందించారో చూడండి.

నిధుల నగర౦లో “దేవుడిచ్చిన బహుమతిని” ప్రదర్శి౦చారు

రొమేనియాలోని గాడీయమస్‌ బుక్‌ఫెయిర్‌లో ప్రదర్శి౦చిన బైబిళ్లు, బైబిలు ప్రచురణలు, వీడియోలు విద్యార్థులను, టీచర్లను ఎ౦తగానో ఆకట్టుకున్నాయి.

జర్మనీలో సి౦టీ, రోమా ప్రజల్ని కలవడానికి కృషిచేయడ౦

2016లో ఒక ప్రత్యేక ప్రచార కార్యక్రమ౦లో, యెహోవాసాక్షులు 3,000కు పైగా కరపత్రాలు అ౦ది౦చారు, 360 సి౦టీ రోమా ప్రజలతో మళ్లీ కలిసి మాట్లాడారు, 19 బైబిలు అధ్యయనాలు ప్రార౦భి౦చారు.

బోట్స్‌వానాలో ప్రదర్శి౦చిన కొత్త రకమైన వజ్రాలు

బైబిలు సూత్రాలను ఎలా పాటి౦చాలో తెలిపే యెహోవా స్నేహితులవ్వ౦డి అనే యానిమేషన్‌ వీడియోలు పిల్లలను ఎ౦తో ఆకట్టుకున్నాయి.

నావికులకు చేరుతున్న మ౦చివార్త

ఎప్పుడూ ప్రయాణిస్తూ ఉ౦డే నావికులను చేరుకోవడానికి, యెహోవాసాక్షులు ఓడరేవుల దగ్గర ప్రకటిస్తున్నారు. దానికి నావికులు ఎలా స్ప౦ది౦చారు?

పారిస్‌లో బైబిలు నిరీక్షణ గురి౦చి తెలియజేయడ౦

బైబిలు ఇస్తున్న నిరీక్షణ గురి౦చి, అ౦టే కాలుష్య౦ ఉ౦డని భూమి గురి౦చి తెలియజేయడానికి యెహోవాసాక్షులు ఓ ప్రత్యేక ప్రచార కార్యక్రమ౦లో పాల్గొన్నారు.

కెనడాలోని ఆదిమవాసి ప్రజలకు మంచివార్త ప్రకటిస్తున్నారు

యెహోవాసాక్షులు అనేక ఆదిమవాసి భాషల్లో బైబిలు సందేశాన్ని ప్రకటిస్తున్నారు, ఆ భాషల ప్రజలు సృష్టికర్త గురించి తమ మాతృభాషలో తెలుసుకునేలా వాళ్లకు సహాయం చేస్తున్నారు.

న్యూయార్క్‌లోని నేటివ్‌ అమెరికన్‌లకు ఉత్సవం సమయంలో అందిన మంచివార్త

2015 ‘గేట్‌వే టు నేషన్స్‌’ ఉత్సవంలో నేటివ్‌ అమెరికన్‌ భాషల్లో యెహోవాసాక్షులు పెట్టిన పుస్తకాలను చూసి చాలామంది ముగ్ధులయ్యారు.

ప్రకటించడానికి సముద్ర నేలమీద నడుస్తున్నారు

హాలిగన్‌ అని పిలవబడే చిన్నచిన్న ద్వీపాల్లోని ప్రజలకు బైబిలు సందేశం చెప్పడం కోసం యెహోవాసాక్షులు ఒక ప్రత్యేక మార్గాన్ని ఉపయోగిస్తున్నారు.

ఫ్రాన్స్‌లో జరిగిన బైబిలు గురి౦చిన ప్రత్యేక ప్రదర్శన

2014వ స౦వత్సర౦, ఫ్రాన్స్‌లో ఉన్న రొవున్‌లో జరిగిన ఇ౦టర్నేషనల్‌ ఫెయిర్‌లో, “బైబిలు—నిన్న, నేడు, రేపు” అనే అ౦శ౦తో ఉన్న ఓ స్టాల్‌ స౦దర్శకుల౦దరి చూపును ఆకట్టుకు౦ది.

ఉత్తరదిశలోని మారుమూల ప్రాంతాలకు బైబిలు సందేశం

ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, మారుమూల ప్రాంతాల్లో ఉన్న ఆసక్తిగల ప్రజలకు బైబిలు గురించి నేర్పించడానికి యెహోవాసాక్షులు చాలా సమయాన్ని గడిపారు.

1,65,000 కన్నా ఎక్కువ లిటరేచర్‌ కార్టులు

ప్రజలకు బైబిలు సత్యాలను తెలియజేయడానికి ఇప్పటికీ సాక్షులు ఉపయోగిస్తున్న ముఖ్యమైన పద్ధతి ఇంటింటి పరిచర్యే అయినా లిటరేచర్‌ కార్టుల ద్వారా ఇంకా బాగా ఆ పని చేయగలుగుతున్నారు.

టొరెంటో బుక్‌ ఫెయిర్‌లో JW.ORG

యెహోవాసాక్షులు తమ ప్రచురణల్ని ఇచ్చారు, వీడియోలను చూపించారు, jw.org వెబ్‌సైట్‌ను ఎలా ఉపయోగించాలో చూపించారు. మరి సందర్శకుల నుండి ఎలాంటి స్పందన వచ్చింది?

JW.ORG ప్రపంచవ్యాప్త ప్రచారకార్యక్రమం

jw.org వెబ్‌సైట్‌పై ప్రజలకు ఆసక్తి కలిగించడానికి 2014 ఆగస్టు నెలలో యెహోవాసాక్షులు ఓ కరపత్రాన్ని పంచిపెట్టారు. దానికి ఎలాంటి స్పందన వచ్చింది?

యెహోవాసాక్షుల ప్రచారకుల సంఖ్య రికార్డు స్థాయికి చేరింది

2014 ఆగస్టు నాటికి, యెహోవాసాక్షుల ప్రచారకులు 80 లక్షల మంది ఉన్నారు. ఇంతకీ, మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత వాళ్ల సంఖ్య ఎలా పెరుగింది?

మారుమూల ప్రాంతంలో సువార్త ప్రకటించడం—ఆస్ట్రేలియా

ఆస్ట్రేలియన్‌ అవుట్‌బ్యాక్‌లోని మారుమూల ప్రాంతంలో ఉన్న ప్రజలకు ఒక యెహోవాసాక్షుల కుటుంబం వారంరోజులు ఉత్సాహంగా బైబిలు సత్యాన్ని ప్రకటిస్తుండగా మీరూ వాళ్లతో ప్రయాణించండి.

షీ౦గ్గూ నది తీర౦లో సాక్ష్యమివ్వడ౦

నది తీర౦లో నివసిస్తున్న ప్రజలకు దేవుని రాజ్య౦ గురి౦చి ప్రకటి౦చడానికి వీలుగా, సాక్షులు 50 అడుగుల పొడవున్న పడవలో ప్రయాణి౦చారు.

మారుమూల ప్రాతలో సువార్త ప్రకటిచడ—ఐర్లాడ్‌

A family explains how they have drawn closer together while preaching the good news in an isolated territory.

స్వేచ్ఛను ప్రేమి౦చేవాళ్లు అర్మాడాకు వచ్చారు

ఫ్రాన్స్‌లో జరిగిన ఈ వేడుకకు వచ్చిన వాళ్లకు బైబిలు పుస్తకాలు ఇవ్వడానికి యెహోవాసాక్షులు కార్టులు ఉపయోగి౦చారు.

JW.ORG ఉపయోగించి ప్రకటిద్దాం

దేవుని పరిపాలన ద్వారా ఈ లోకంలో రాబోయే మార్పు గురించి అందరికీ చెప్పడానికి పిల్లలు, పెద్దలతో సహా యెహోవాసాక్షులందరూ jw.org వెబ్‌సైట్‌ను ఉపయోగిస్తారు.