బెతెల్ టూర్లు
మా బ్రాంచి కార్యాలయాల్ని చూడడానికి రమ్మని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం; వాటిని మేం బెతెల్ అని పిలుస్తాం. కొన్ని కార్యాలయాల్లో మ్యూజియంలు కూడా ఉన్నాయి, వాటిని గైడ్ సహాయం లేకుండా మీ అంతట మీరే చూసేలా ఏర్పాట్లు జరిగాయి.
టూర్లు మళ్లీ మొదలౌతున్నాయి: చాలా దేశాల్లో, మా బ్రాంచి కార్యాలయాల్ని సందర్శకులు వచ్చి చూసేలా 2023 జూన్ 1 నుండి టూర్లను మొదలుపెడుతున్నాం. వివరాల కోసం, మీరు ఏ బ్రాంచిని సందర్శించాలనుకుంటున్నారో ఆ బ్రాంచిని సంప్రదించండి. దయచేసి మీకు కోవిడ్ పాజిటీవ్ అని తెలిసినా, జలుబు లేదా ఫ్లూ లక్షణాలు ఉన్నా, లేదా ఈ మధ్యే కోవిడ్ పాజిటీవ్ ఉన్నవాళ్లను కలిసినా టూర్‌కి రాకండి.
రుమేనియా
టూర్ సమాచారం
ప్రదర్శనలు
గైడెడ్ టూర్‌తో పాటు సందర్శకులు రుమేనియాలో జరుగుతున్న ప్రకటనా పని గురించిన ఒక చారిత్రక ప్రదర్శనను, అలాగే రుమేనియన్ బైబిలు అనువాదాల్లో దేవుని పేరు ఉండడం గురించిన ఒక ప్రదర్శనను ఆనందించవచ్చు.
అడ్రస్, ఫోన్ నంబర్