కంటెంట్‌కు వెళ్లు

యెహోవా చర్య తీసుకునే సమయం కోసం దావీదు వేచిచూశాడు

దావీదుకు వివిధ సందర్భాల్లో అన్యాయం జరిగినప్పుడు, పరిస్థితిని యెహోవా సరిదిద్దే వరకు ఓపిగ్గా ఎలా ఎదురుచూశాడో గమనించండి. 1 సమూయేలు 24:2-15; 25:1-35; 26:2-12; కీర్తన 37:1-7 ఆధారంగా ఈ నాటకాన్ని తయారుచేశారు.

మీకు ఇవి కూడా నచ్చవచ్చు

నా బైబిలు పుస్తకం

దావీదు, సౌలు

వాళ్లలో ఒకరికి ఇంకొకరంటే ఎందుకు ద్వేషం. ద్వేషించబడిన అతను ఎలా ప్రవర్తించాడు?

వాళ్లలా విశ్వాస౦ చూపి౦చ౦డి

అబీగయీలు సుబుద్ధితో వ్యవహరి౦చి౦ది

మూర్ఖుడైన భర్తతో అబీగయీలు నడుచుకున్న తీరు ను౦డి మనమేమి నేర్చుకోవచ్చు?