కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

JW లైబ్రరీలో, JW.ORGలో వచ్చే ఆర్టికల్స్‌

JW లైబ్రరీలో, JW.ORGలో వచ్చే ఆర్టికల్స్‌

అదనపు అంశాలు

ఉన్నంతలో ఎలా జీవించవచ్చు?

నెలనెలా వచ్చే జీతం తగ్గిపోయినా లేదా పూర్తిగా రాకపోయినా ఇల్లు గడవడం చాలా ఇబ్బందిగా మారుతుంది. అయితే తక్కువ డబ్బుతో ఎలా సర్దుకుపోయి జీవించవచ్చో తెలిపే తెలివైన సలహాలు బైబిల్లో ఉన్నాయి.

యెహోవాసాక్షుల అనుభవాలు

ప్రీస్టులు తమతో కఠినంగా ప్రవర్తించినా యెహోవాసాక్షులు ప్రశాంతంగా ఉన్నారు

ఇతరులు మనల్ని రెచ్చగొట్టినా సరే ప్రశాంతంగా ఉండాలని బైబిలు చెప్తుంది. ఆ సలహాను పాటించడం వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా?

బైబిలు ప్రశ్నలకు జవాబులు

మెర్సీ కిల్లింగ్‌ గురించి బైబిలు ఏమి చెప్తుంది?

ఒక వ్యక్తి తీవ్రమైన జబ్బుతో బాధపడుతుంటే అప్పుడేం చేయాలి? ఎలాంటి పరిస్థితుల్లోనైనా మన ప్రాణాల్ని కాపాడుకోవాలా?