కావలికోట—అధ్యయన ప్రతి ఆగస్టు 2016

సెప్టెంబరు 26 నుండి అక్టోబరు 23, 2016 వరకు జరిగే అధ్యయన ఆర్టికల్స్‌ ఈ సంచికలో ఉన్నాయి.

జీవిత కథ

ఇవ్వడంలో ఉన్న సంతోషాన్ని పొందాను

ఓ యువకుడు ప్యూర్టోరికోలో మిషనరీగా సేవ చేయడం ద్వారా తనకు సంతోషాన్నిచ్చే జీవితాన్ని ప్రారంభించాడు.

వివాహం—దాని ఆరంభం, ఉద్దేశం

వివాహం దేవుడు ఇచ్చిన బహుమతి అని చెప్పడం సరైనదేనా?

బంగారం కన్నా మరింత విలువైనదాన్ని వెదకండి

బంగారం కోసం వెతికేవాళ్లకు, బైబిలు విద్యార్థులకు ఉన్న మూడు పోలికలు ఏమిటో పరిశీలించండి.

ఆధ్యాత్మికంగా ప్రగతి సాధిస్తూ ఉండండి

అందుకు మీరేమి చేయాలో తెలుసుకోండి.

ఇతరులకు శిక్షణ ఇవ్వాల్సిన అవసరాన్ని గుర్తిస్తున్నారా?

ఎలాంటి ముఖ్యమైన లక్ష్యాల్ని పెట్టుకోమని మీరు వాళ్లను ప్రోత్సహించవచ్చు?

పాఠకుల ప్రశ్న

చేతులు కడుక్కునే విషయంలో యేసు శత్రువులు ఎందుకు రాద్ధాంతం చేశారు?

ఆనాటి జ్ఞాపకాలు

“నేను సువార్తను ప్రకటిస్తూ యెహోవాను స్తుతిస్తున్నాను”

మొదటి ప్రపంచ యుద్ధ సమయం నాటికి బైబిలు విద్యార్థులు తటస్థత గురించి పూర్తిగా అర్థం చేసుకోకపోయినప్పటికీ, వాళ్ల ప్రవర్తన మంచి ఫలితాల్ని తీసుకొచ్చింది.