కావలికోట—అధ్యయన ప్రతి ఆగస్టు 2019

ఈ సంచికలో 2019, సెప్టెంబరు 30 నుండి అక్టోబరు 27 వరకు జరిగే అధ్యయన ఆర్టికల్స్‌ ఉంటాయి.

“మనం అధైర్యపడం”!

ఎన్నడూ అధైర్యపడకూడదనే నిర్ణయానికి కట్టుబడి జీవించేలా భవిష్యత్తు నిరీక్షణ మనకెలా సహాయం చేస్తుంది?

మీ ప్రేమను మరింత పెంచుకోండి!

మనం ప్రేమను ఎలా పెంచుకోవచ్చో, కష్టమైన సందర్భాల్లో కూడా దాన్ని ఎలా చూపించవచ్చో పౌలు ఫిలిప్పీయులకు రాసిన ఉత్తరంలో నేర్చుకుంటాం.

“నువ్వు బోధించేది వినేవాళ్లు” రక్షించబడతారు

యెహోవా గురించి తెలుసుకోవడానికి మీ కుటుంబ సభ్యులకు ఎలా సహాయం చేయవచ్చు?

కొత్త నియామకానికి ఎలా అలవాటుపడవచ్చు?

నచ్చిన నియామకాన్ని వదిలి కొత్త మార్పుకు అలవాటుపడడం చాలామందికి ఒక సవాలే. మరి వాళ్లకేమి సహాయం చేయగలదు?

విశ్వాసం​—మనల్ని బలపర్చే లక్షణం

విశ్వాసం ఎంతో బలాన్నిస్తుంది. కొండంత సమస్యల్ని ఎదుర్కోవడానికి కూడా ఈ లక్షణం ఉపయోగపడుతుంది.

బాప్తిస్మమిచ్చే యోహాను​—ఆనందాన్ని కాపాడుకోవడంలో మంచి ఆదర్శం

నిరుత్సాహపర్చే పరిస్థితులు ఎదురైనా, మన ఆనందాన్ని ఎలా కాపాడుకోవచ్చు?