కావలికోట—అధ్యయన ప్రతి ఆగస్టు 2024

ఇందులో 2024, అక్టోబరు 7–నవంబరు 10 వరకు జరిగే అధ్యయన ఆర్టికల్స్‌ ఉన్నాయి.

అధ్యయన ఆర్టికల్‌ 31

పాపుల్ని కాపాడడానికి యెహోవా ఏం చేశాడు?

2024, అక్టోబరు 7-13 వారంలో అధ్యయనం చేసే ఆర్టికల్‌.

పాఠకుల ప్రశ్న

2 థెస్సలొనీకయులు 3:14 ప్రకారం, ఒక వ్యక్తికి గుర్తు వేసేది సంఘపెద్దలా లేక ప్రచారకులా?

అధ్యయన ఆర్టికల్‌ 32

అందరూ పశ్చాత్తాపపడాలన్నది యెహోవా కోరిక

2024, అక్టోబరు 14-20 వారంలో అధ్యయనం చేసే ఆర్టికల్‌.

అధ్యయన ఆర్టికల్‌ 33

ఘోరమైన పాపం చేసినవాళ్లను యెహోవా చూసినట్టే చూడండి

2024, అక్టోబరు 21-27 వారంలో అధ్యయనం చేసే ఆర్టికల్‌.

అధ్యయన ఆర్టికల్‌ 34

పాపం చేసినవాళ్ల మీద పెద్దలు ప్రేమ, కరుణ ఎలా చూపించవచ్చు?

2024, అక్టోబరు 28-నవంబరు 3 వారంలో అధ్యయనం చేసే ఆర్టికల్‌.

అధ్యయన ఆర్టికల్‌ 35

సంఘం నుండి తొలగించబడిన వాళ్లకు పెద్దలు ఎలా సహాయం చేస్తారు?

2024, నవంబరు 4-10 వారంలో జరిగే అధ్యయన ఆర్టికల్‌.

పాఠకులకు గమనిక

పాపం చేసిన వ్యక్తని యెహోవా ఎలా చూస్తాడో, ఎలా సహాయం చేస్తాడో ఈ పత్రికలోని అధ్యయన ఆర్టికల్స్‌లో పరిశీలిస్తాం. అలాగే, మనం యెహోవాలా వాళ్లమీద కనికరం, ప్రేమ, కరుణ ఎలా చూపించవచ్చో కూడా పరిశీలిస్తాం.