కావలికోట—అధ్యయన ప్రతి ఏప్రిల్ 2016

మే 30 నుండి జూన్‌ 26, 2016 వరకు జరిగే అధ్యయన ఆర్టికల్స్‌ ఈ సంచికలో ఉన్నాయి.

మీ పరిచర్య మంచు బిందువులా ఉందా?

మీ పరిచర్య ఎలా మృదువుగా, సేదదీర్పుగా, జీవాన్ని కాపాడేదిగా ఉండగలదు?

నమ్మకంగా ఉంటే దేవుని ఆమోదాన్ని పొందుతాం

యెఫ్తా అతని కూతురు నుండి క్రైస్తవులు ఏ పాఠాలు నేర్చుకోవచ్చు?

మీ ఊహాశక్తిని జ్ఞానయుక్తంగా ఉపయోగిస్తున్నారా?

అది మిమ్మల్ని కష్టాలపాలు చేయగలదు లేదా మరింత మెరుగుపర్చగలదు.

‘సహనం తన పనిని పూర్తి చేయనివ్వండి’

సహనానికి పరీక్ష ఎదురైనప్పుడు ఏమి జరగవచ్చు? సహనం చూపించే విషయంలో మంచి ఆదర్శం ఉంచిన ఎలాంటి వాళ్ల ఉదాహరణల నుండి మీరు బలం పొందవచ్చు?

మనం ఆరాధన కోసం ఎందుకు కలుసుకోవాలి?

మీరు మీటింగ్స్‌కు వెళ్లడం మీపై, ఇతరులపై, యెహోవాపై ఎలా ప్రభావం చూపిస్తుందో గ్రహించారా?

జీవిత కథ

ఒకప్పటి నన్స్‌ నిజమైన ఆధ్యాత్మిక సహోదరీలు అయ్యారు

వాళ్లు మొదట కాన్వెంటును, ఆ తర్వాత క్యాథలిక్‌ మతాన్ని ఎందుకు విడిచిపెట్టారు?

ఐక్యతలేని లోకంలో ఎవ్వరి పక్షం వహించకుండా ఉండండి

మీ మనస్సాక్షినిబట్టి తీసుకున్న నిర్ణయానికి ఎదురయ్యే అనుకోని సవాళ్లను అధిగమించేందుకు నాలుగు అంశాలు సహాయం చేస్తాయి.

పాఠకుల ప్రశ్న

ప్రతీ అభిషిక్త క్రైస్తవుడు దేవుని నుండి పొందే “సంచకరువు,” “ముద్ర” ఏంటి?