కావలికోట—అధ్యయన ప్రతి ఏప్రిల్ 2017

మే 29 నుండి జూలై 2, 2017 వరకు జరిగే అధ్యయన ఆర్టికల్స్‌ ఈ సంచికలో ఉన్నాయి.

‘నీ మొక్కుబడి చెల్లించు’

మొక్కుబడి అంటే ఏమిటి? మొక్కుబడులు చేసుకోవడం గురించి లేఖనాలు ఏమి చెప్తున్నాయి?

దేవుని రాజ్యం వేటిని నాశనం చేస్తుంది?

“ఈ లోకం నాశనమౌతుంది” అని బైబిలు చెప్తోంది. లోకం అనే మాట వేటిని సూచిస్తోంది?

జీవిత కథ

క్రీస్తు సైనికుడిగా ఉండాలని నిర్ణయించుకున్నాను

ఆయుధాలు పట్టుకొని సాటి మనుషుల్ని చంపనని చెప్పినందుకు డమీట్రీయస్‌ సారస్‌ను జైలులో వేశారు. ఆ తర్వాత ఎన్నో కష్టాలు ఎదురైనా అతను దేవునికి స్తుతి తీసుకొచ్చాడు.

‘భూమంతటికీ న్యాయం తీర్చే దేవుడు’ ఎల్లప్పుడూ న్యాయంగా ప్రవర్తిస్తాడు

దేవుడు అన్యాయం చేయడని ఎందుకు చెప్పవచ్చు? ఈ విషయం తెలుసుకోవడం నేడు క్రైస్తవులకు ఎందుకు ప్రాముఖ్యం?

యెహోవా న్యాయ ప్రమాణాల్ని మీరు పాటిస్తారా?

యెహోవా న్యాయ ప్రమాణాలు పాటించాలంటే మనకు వినయం, క్షమాగుణం ఉండడం అవసరం. ఎందుకు?

మీ స్వచ్ఛంద సేవ యెహోవాకు స్తుతి తెచ్చుగాక!

సర్వాధిపతైన దేవుని సంకల్పాన్ని నెరవేర్చడానికి తన సేవకులు చేసే కృషి ఎంత చిన్నదైనప్పటికీ యెహోవా దాన్ని చాలా విలువైనదిగా ఎంచుతాడు.