కావలికోట—అధ్యయన ప్రతి ఏప్రిల్ 2018
ఈ సంచికలో 2018 జూన్ 4 నుండి జూలై 8 వరకు జరిగే అధ్యయన ఆర్టికల్స్ ఉన్నాయి.
నిజమైన స్వేచ్ఛకు మార్గం
అణచివేత, వివక్ష, పేదరికం వంటి నుండి స్వేచ్ఛ కావాలని కొంతమంది బలంగా కోరుకుంటారు. మరికొంతమంది, మరికొందరు తమకు నచ్చింది మాట్లాడేందుకు, నచ్చిన నిర్ణయాలు తీసుకునేందుకు స్వేచ్ఛ కావాలని కోరుకుంటారు. నిజమైన స్వేచ్ఛ సాధ్యమేనా?
స్వేచ్ఛకు మూలమైన యెహోవాను సేవించండి
పవిత్రశక్తి మనల్ని ఎలా విడుదల చేసింది? దేవుడిచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేయకుండా ఎలా జాగ్రత్తపడవచ్చు?
నియమిత పురుషులారా—తిమోతి నుండి నేర్చుకోండి
అపొస్తలుడైన పౌలుతోపాటు పనిచేయడం మొదలుపెట్టినప్పుడు, తిమోతికి ఆత్మవిశ్వాసం లేకపోవడంవల్ల కాస్త వెనకాడివుంటాడు. సంఘపెద్దలు, సంఘ పరిచారకులు తిమోతి నుండి ఏమి నేర్చుకోవచ్చు?
ప్రోత్సాహాన్నిచ్చే యెహోవాను అనుకరించండి
యెహోవా ప్రజలకు ఎల్లప్పుడూ ప్రోత్సాహం అవసరమైంది.
ఒకరినొకరు “ఇంకా ఎక్కువగా” ప్రోత్సహించుకోండి
యెహోవా దినం దగ్గరపడే కొద్దీ తోటి సహోదరసహోదరీలకు అవసరమైన ప్రోత్సాహాన్ని ఇవ్వడానికి వీలుగా వాళ్లపట్ల మరింతెక్కువ శ్రద్ధ చూపించాలి.
యౌవనులారా,
ఆధ్యాత్మిక లక్ష్యాలపై మనసుపెడుతున్నారా?
తమ ముందున్న అవకాశాల్ని బట్టి, నిర్ణయాల్ని బట్టి యౌవనులు ఉక్కిరిబిక్కిరి అవుతుండవచ్చు. అయితే, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వాళ్లు తెలివైన నిర్ణయాలు ఎలా తీసుకోవచ్చు?
పాఠకుల ప్రశ్నలు
యెహోవాసాక్షుల ప్రచురణలు వ్యక్తిగత వెబ్‌సైట్‌లో లేదా సోషల్ మీడియాలో ఎందుకు పెట్టకూడదు?
పాఠకుల ప్రశ్నలు
కీర్తన 144:12-15లోని మాటలు ఎవరికి వర్తిస్తాయి?