కావలికోట—అధ్యయన ప్రతి ఏప్రిల్ 2019

ఈ సంచికలో 2019, జూన్‌ 3-30 వరకు జరిగే అధ్యయన ఆర్టికల్స్‌ ఉంటాయి.

మీ పరిచర్యను పూర్తిస్థాయిలో చేస్తున్నారా?

మన పరిచర్యను మరింత సమర్థవంతంగా, మంచి ఫలితాలు వచ్చే విధంగా ఎలా చేయవచ్చు?

యేసును అనుకరిస్తూ మనశ్శాంతిగా ఉండండి

తీవ్రమైన కష్టాల్లో కూడా మనం మనశ్శాంతిగా ఉండడానికి యేసు చేసిన మూడు పనులు మనకు సహాయం చేస్తాయి.

మరణం గురించిన సత్యాన్ని సమర్థించండి

మరణానికి సంబంధించి లేఖనవిరుద్ధమైన ఆచారాల్లో పాల్గొనకుండా ఎలా ఉండవచ్చు?

చెడ్డదూతలతో పోరాడడానికి యెహోవా సహాయం తీసుకోండి

సాతాను అలాగే చెడ్డదూతల చేతుల్లో మోసపోకుండా ఉండడానికి మనమేం చేయవచ్చు?

జీవిత కథ

‘ఎంతో విలువైన ముత్యాన్ని’ మేము కనుగొన్నాం

ఆస్ట్రేలియాకు చెందిన విన్‌స్టన్‌, పామల పేన్‌ల సంతృప్తికరమైన జీవిత కథను చదవండి.

మీకు తెలుసా?

ప్రాచీన కాలంలో ఓడ ప్రయాణాలు ఎలా చేసేవాళ్లు?