కావలికోట—అధ్యయన ప్రతి జనవరి 2020

మార్చి 2–ఏప్రిల్‌ 5, 2020 వరకు జరిగే అధ్యయన ఆర్టికల్స్‌ ఇందులో ఉన్నాయి.

‘మీరు వెళ్లి శిష్యుల్ని చేయండి’

శిష్యుల్ని చేసే మన నైపుణ్యాన్ని మెరుగుపర్చుకోవడం మీద దృష్టి పెట్టేలా వార్షిక వచనం మనకు సహాయం చేస్తుంది.

మీరు ఇతరులకు “ఎంతో ఊరటను” ఇవ్వొచ్చు

మీరు ఇతరులకు ఎంతో ఊరటను, మద్దతును ఇచ్చేవారిగా ఉండడానికి దోహదపడే మూడు లక్షణాలను పరిశీలించండి.

మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని విలువైనవాళ్లుగా ఎంచుతున్నాడు!

అనారోగ్యం వల్ల, ఆర్థిక సమస్యల వల్ల, లేదా వృద్ధాప్యం వల్ల మనకు నిరుత్సాహంగా అనిపిస్తే, మన పరలోక తండ్రి ప్రేమ నుండి ఏవీ మనల్ని వేరుచేయలేవనే విషయాన్ని గుర్తుంచుకుందాం.

“పవిత్రశక్తే మన మనసుకు సాక్ష్యమిస్తుంది”

పవిత్రశక్తి తనను అభిషేకించిందో లేదో ఒక వ్యక్తికి ఎలా తెలుస్తుంది? ఎవరైనా ఒక వ్యక్తికి ఈ ఆహ్వానం అందితే ఏం జరుగుతుంది?

మేము కూడా మీతో వస్తాం

జ్ఞాపకార్థ ఆచరణ రోజు సాయంత్రం రొట్టె, ద్రాక్షారసం తీసుకునేవాళ్లను మనమెలా చూడాలి? రొట్టె, ద్రాక్షారసం తీసుకునేవాళ్ల సంఖ్య ప్రతీ సంవత్సరం పెరుగుతుంటే మనం ఆందోళనపడాలా?