కావలికోట—అధ్యయన ప్రతి జూన్ 2016

ఆగస్టు 1-28, 2016 వరకు జరిగే అధ్యయన ఆర్టికల్స్‌ ఈ సంచికలో ఉన్నాయి.

యెహోవాకు మీపై శ్రద్ధ ఉంది

యెహోవాకు మీపై శ్రద్ధ ఉందని మీరెందుకు నమ్మవచ్చు? రుజువుల్ని తెలుసుకోండి.

యెహోవాను మన కుమ్మరిగా గుర్తిస్తూ కృతజ్ఞత చూపిద్దాం

తాను ఎవర్ని మలచాలో యెహోవా ఎలా ఎన్నుకుంటాడు? ఎందుకు మలుస్తాడు? ఎలా మలుస్తాడు?

మిమ్మల్ని మలిచే అవకాశం గొప్ప కుమ్మరికి ఇస్తున్నారా?

దేవుని చేతిలో మలచబడేందుకు వీలుగా మెత్తని మట్టిలా ఉండడానికి మనకు ఏ లక్షణాలు సహాయం చేస్తాయి?

పాఠకుల ప్రశ్న

యెహెజ్కేలు దర్శనంలోని, లేఖకుని సిరాబుడ్డి ఉన్న వ్యక్తి అలాగే హతముచేసే ఆయుధాలను పట్టుకొని ఉన్న ఆరుగురు వ్యక్తులు ఎవర్ని సూచిస్తున్నారు?

“మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా”

ఏవిధంగా మన దేవుడైన యెహోవా “అద్వితీయుడగు యెహోవా”? మనం ఆయన్ను ‘అద్వితీయునిలా’ ఆరాధిస్తున్నామని ఎలా చూపించవచ్చు?

ఇతరుల పొరపాట్లను చూసి యెహోవాకు దూరమవ్వకండి

ప్రాచీన కాలాల్లోని కొంతమంది దేవుని సేవకులు తమ మాటలతో లేదా పనులతో ఇతరుల్ని బాధపెట్టారు. ఈ బైబిలు ఉదాహరణల నుండి మనమేమి నేర్చుకోవచ్చు?

వజ్రాలకన్నా ఎంతో విలువైన ఓ లక్షణం

మీకు ఆ లక్షణం ఉంటే ఎంతో విలువైనది మీ దగ్గర ఉన్నట్టే.

మీకు జ్ఞాపకమున్నాయా?

మీరు ఇటీవలి కావలికోట సంచికలను చదివారా? వాటిలో మీకు ఏమి జ్ఞాపకమున్నాయో చూడండి.