కావలికోట—అధ్యయన ప్రతి జూలై 2019

ఈ సంచికలో 2019, సెప్టెంబరు 2 నుండి 29 వరకు జరిగే అధ్యయన ఆర్టికల్స్‌ ఉంటాయి

హింసల్ని ఎదుర్కోవడానికి ఇప్పుడే సిద్ధపడండి

మనం ధైర్యాన్ని పెంచుకొని, వ్యతిరేకతను సహించడానికి ఏం చేయవచ్చు?

మన పనిని నిషేధించినప్పుడు కూడా యెహోవాను సేవిస్తూ ఉండండి

ప్రభుత్వం యెహోవా ఆరాధనను నిషేధిస్తే మనమేం చేయాలి?

“వెళ్లి . . . శిష్యుల్ని చేయండి”

శిష్యుల్ని చేసే పని ఎందుకు చాలా ప్రాముఖ్యమైనది? ఆ బాధ్యతను నెరవేర్చడానికి సహాయం చేసే కొన్ని సలహాలు ఏంటి?

దేవుణ్ణి నమ్మనివాళ్లకు ఎలా ప్రకటించవచ్చు?

దేవుణ్ణి నమ్మనివాళ్లు సైతం ఆయన్ని ప్రేమించేలా, క్రీస్తు శిష్యులు అయ్యేలా మనం ఏవిధంగా సహాయం చేయవచ్చు?

జీవిత కథ

యెహోవా నాకు ఊహకందని దీవెనలు ఇచ్చాడు

మాన్‌ఫ్రేట్‌ టోనాక్‌ ఆఫ్రికాలో మిషనరీగా సేవచేసినప్పుడు ఓర్పు చూపించడాన్ని, ఉన్నవాటితో సంతృప్తి చెందడాన్ని, ఇతర మంచి లక్షణాల్ని నేర్చుకున్నాడు.

యేసు నా కోసం చనిపోయాడా?

మీరు ఎందుకూ పనికిరానివాళ్లని ఎప్పుడైనా అనిపించిందా? అలాంటి భావాల నుండి బయటపడడానికి మీకేమి సహాయం చేయగలదు?