కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

కావలికోట 2017 విషయసూచిక

కావలికోట 2017 విషయసూచిక

శీర్షిక ఏ సంచికలో ఉంటుందో సూచించబడింది

అధ్యయన ఆర్టికల్స్‌

  • అణకువ ఎందుకు ప్రాముఖ్యం? జన.

  • అత్యంత ప్రాముఖ్యమైన వివాదాంశంపై మనసుపెట్టండి, జూన్‌

  • ఆత్మనిగ్రహాన్ని అలవర్చుకోండి, సెప్టెం.

  • ఆధ్యాత్మిక సంపదను విలువైనదిగా ఎంచండి, జూన్‌

  • ‘ఆయన నీ ప్రణాళికలన్నిటినీ సఫలం చేయాలి,’ జూలై

  • ఆయన లేస్తాడని నాకు తెలుసు, డిసెం.

  • ‘ఈ విషయాల్ని నమ్మకస్థులైన పురుషులకు అప్పగించు,’ జన.

  • “ఏడ్చేవాళ్లతో కలిసి ఏడ్వండి,” జూలై

  • కష్టాలన్నిటిలో యెహోవా మనల్ని ఓదారుస్తాడు, జూన్‌

  • కొత్త వ్యక్తిత్వాన్ని అలవర్చుకొని, దాన్ని కాపాడుకోండి, ఆగ.

  • ఘనతకు అర్హులైనవాళ్లను ఘనపర్చండి, మార్చి

  • జెకర్యాకు వచ్చిన దర్శనాల నుండి మనమేమి నేర్చుకోవచ్చు? అక్టో.

  • తల్లిదండ్రులారా—“రక్షణను పొందడానికి కావాల్సిన తెలివిని” సంపాదించేందుకు మీ పిల్లలకు సహాయం చేయండి, డిసెం.

  • దేవుని మీద నమ్మకంతో ఎదురుచూస్తున్నాను, డిసెం.

  • దేవుని రాజ్యం వేటిని నాశనం చేస్తుంది? ఏప్రి.

  • ‘దేవుని వాక్యం శక్తివంతమైనది,’ సెప్టెం.

  • ధైర్యంగా ఉంటూ పని చేయి, సెప్టెం.

  • నిజమైన సంపదలను వెదకండి, జూలై

  • ‘నీ మొక్కుబడి చెల్లించు,’ ఏప్రి.

  • “నువ్వు వీటికన్నా నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా?” మే

  • నేడు దేవుని ప్రజల్ని ఎవరు నడిపిస్తున్నారు? ఫిబ్ర.

  • “పరదేశుల” పిల్లలకు సహాయం చేయండి, మే

  • పరీక్షలు ఎదురైనప్పుడు కూడా అణకువ చూపించవచ్చు, జన.

  • పాత వ్యక్తిత్వాన్ని వదిలేసి, దానికి దూరంగా ఉండడం ఎలా? ఆగ.

  • ‘ప్రేమను చేతల్లో చూపించాలి, ఆ ప్రేమలో నిజాయితీ ఉండాలి,’ అక్టో.

  • బైబిల్లో రాయబడినవాటిని మీరు పూర్ణహృదయంతో పాటిస్తారా? మార్చి

  • ‘భూమంతటికీ న్యాయం తీర్చే దేవుడు’ ఎల్లప్పుడూ న్యాయంగా ప్రవర్తిస్తాడు, ఏప్రి.

  • మన దేవుని వాక్యం ఎప్పటికీ నిలిచివుంటుంది, సెప్టెం.

  • “మానవ ఆలోచనలన్నిటికన్నా ఎంతో ఉన్నతమైన దేవుని శాంతి,” ఆగ.

  • మీ ప్రేమను చల్లారనివ్వకండి, మే

  • మీ బహుమానం పోగొట్టుకునే పరిస్థితి తెచ్చుకోకండి, నవం.

  • మీరు ఇష్టంతో ఓపిగ్గా ఎదురుచూస్తారా? ఆగ.

  • మీరు యెహోవాను ఆశ్రయిస్తున్నారా? నవం.

  • మీ స్వచ్ఛంద సేవ యెహోవాకు స్తుతి తెచ్చుగాక! ఏప్రి.

  • యెహోవా తన ప్రజల్ని నడిపించాడు, ఫిబ్ర.

  • యెహోవాను ఎందుకు స్తుతించాలి? జూలై

  • యెహోవా న్యాయ ప్రమాణాల్ని మీరు పాటిస్తారా? ఏప్రి.

  • యెహోవాను పూర్ణహృదయంతో సేవించండి, మార్చి

  • యెహోవామీద నమ్మకం ఉంచి మంచి చేయండి, జన.

  • యెహోవాలా కనికరం చూపించండి, సెప్టెం.

  • యెహోవాలా న్యాయాన్ని, కరుణను చూపించండి, నవం.

  • యెహోవా సర్వాధిపత్యాన్ని సమర్థించండి, జూన్‌

  • యెహోవా సంకల్పం నెరవేరుతుంది, ఫిబ్ర.

  • యౌవనులారా, “సొంత రక్షణ కోసం కృషి చేస్తూ ఉండండి,” డిసెం.

  • రథాలు, కిరీటం మిమ్మల్ని కాపాడతాయి, అక్టో.

  • లోకస్థుల్లా ఆలోచించకండి, నవం.

  • విమోచన క్రయధనం—తండ్రి ఇచ్చిన “పరిపూర్ణ వరం,” ఫిబ్ర.

  • విశ్వాసం చూపిస్తూ—తెలివైన నిర్ణయాలు తీసుకోండి! మార్చి

  • సత్యం “శాంతిని కాదు, కత్తిని” తీసుకొస్తుంది, అక్టో.

  • స్వేచ్ఛాచిత్తం అనే బహుమానాన్ని విలువైనదిగా చూడండి, జన.

  • సంతోష స్వరంతో పాడండి! నవం.

  • ‘సంతోషంతో యెహోవాను సేవించేలా’ ‘పరదేశులకు’ సహాయం చేయడం, మే

ఇతరములు

  • అతను దేవుణ్ణి సంతోషపెట్టాడు (హానోకు), నం. 1

  • అన్నిటికన్నా బెస్ట్‌ గిఫ్ట్‌, నం. 4

  • అరిమతయియ యోసేపు, అక్టో.

  • ఆందోళన, నం. 3

  • ఒట్టు వేయడాన్ని యేసు ఎందుకు ఖండించాడు? అక్టో.

  • గాయు సహోదరులకు ఎలా సహాయం చేశాడు? మే

  • “చివరి రోజుల్లో” జీవిస్తున్నామా? నం. 2

  • జీవం, మరణం గురించి బైబిలు ఏమి చెప్తుంది? నం. 3

  • దేవాలయంలో జంతువుల వ్యాపారం చేస్తున్నవాళ్లను ‘దొంగలు’ అని ఎందుకు పిలిచారు? జూన్‌

  • పురాతన పాత్రపై బైబిల్లోని పేరు, మార్చి

  • పై రూపాన్ని కాకుండా హృదయాన్ని చూడండి, జూన్‌

  • ప్రాచీన కాలాల్లో మంటను ఎలా తీసుకెళ్లేవాళ్లు? జన.

    బాధలు, నం. 1

  • బానిసత్వం నుండి విడుదల, నం. 2

  • భూమి మీద పరదైసు—ఊహ లేదా నిజమా? నం. 3

  • మీరు ప్రేమించేవాళ్లు కోలుకోని అనారోగ్యంతో బాధపడుతుంటే, నం. 3

  • ‘మంచి వివేచనతో ప్రవర్తించినందుకు దేవుడు నిన్ను దీవించాలి,’ (అబీగయీలు), జూన్‌

  • హీబ్రూ అక్షరాల్లో చిన్న అక్షరం, నం. 3

క్రైస్తవ జీవితం, లక్షణాలు

  • ఇవ్వడంలో ఉన్న ఆనందం, నం. 2

  • క్రిస్మస్‌ క్రైస్తవుల పండుగా? నం. 4

  • క్రైస్తవ మతగురువులు పెళ్లికి, లైంగిక సంబంధాలకు దూరంగా ఉండాలా? నం. 2

  • గొడవల్ని పరిష్కరించుకొని సమాధానాన్ని కాపాడుకోండి, జూన్‌

  • తప్పుల్ని ఎలా చూడాలి? నం. 4

  • ప్రేమ—విలువైన లక్షణం, ఆగ.

  • మీ మనసు చేసే పోరాటంలో గెలవండి, జూలై

  • స్నేహం పాడయ్యేలా ఉన్నప్పుడు, మార్చి

జీవిత కథలు

  • ఆధ్యాత్మిక వ్యక్తులతో పనిచేసే గొప్ప అవకాశం దొరికింది (డి. సింక్లెర్‌), సెప్టెం.

  • క్రీస్తు సైనికుడిగా ఉండాలని నిర్ణయించుకున్నాను (డి. సారస్‌), ఏప్రి.

  • జ్ఞానంగల వాళ్లతో సహవసించడం వల్ల నేను ప్రయోజనం పొందాను (డబ్ల్యు. సామ్యూల్‌సన్‌), మార్చి

  • పరీక్షల్ని సహిస్తే దీవెనలు పొందుతాం (పి. సివూల్‌స్కీ), ఆగ.

  • మేము ఎన్నో విధాలుగా దేవుని అపారదయను రుచిచూశాం (డి. గెస్ట్‌), ఫిబ్ర.

  • యజమానిని అనుసరించడానికి అన్నీ విడిచిపెట్టాను (ఫేలీక్స్‌. ఫహర్డో), డిసెం.

  • యెహోవా అడిగింది చేస్తే దీవెనలు పొందుతాం (ఓ. మాథ్యూస్‌), అక్టో.

  • వినికిడి లోపం నన్ను ప్రకటించకుండా ఆపలేకపోయింది (డబ్ల్యు. మార్కన్‌), మే

పాఠకుల ప్రశ్నలు

  • ప్రాచీన ఇశ్రాయేలు కాలంలో, మెస్సీయకు పూర్వీకులు అయ్యే అవకాశం కేవలం జ్యేష్ఠ కుమారులకే దక్కిందా? డిసెం.

  • బైబిలు ప్రకారం పెళ్లయిన క్రైస్తవులు పిల్లలు పుట్టకుండా IUDలు (ఇంట్రా యుటరైన్‌ డివైజ్‌) వాడవచ్చా? డిసెం.

  • “మీరు తట్టుకోగలిగే దానికన్నా ఎక్కువ ప్రలోభాలు” యెహోవా మీకు రానివ్వడు (1కొరిం 10:13), ఫిబ్ర.

  • యేసు చిన్నతనం గురించి మత్తయి సువార్తలో అలాగే లూకా సువార్తలో ఉన్న విషయాలు ఎందుకు వేర్వేరుగా ఉన్నాయి? ఆగ.

  • సాటి మనుషుల నుండి తమ ప్రాణాల్ని కాపాడుకోవడానికి తుపాకీని లేదా గన్‌ను తమ దగ్గర ఉంచుకోవచ్చా? జూలై

బైబిలు

  • ఇన్ని రకాలు ఎందుకు? నం. 4

  • ఏలీయాస్‌ హట, అతని హీబ్రూ బైబిళ్లు, నం. 3

  • తప్పుగా అర్థం చేసుకోవడం, నం. 1

  • బైబిలు నుండి ఎక్కువ ప్రయోజనం పొందేలా చదవడం, నం. 1

బైబిలు జీవితాలను మారుస్తుంది

  • నాకు చనిపోవాలని లేదు (వై. క్వారీ), నం. 1

యెహోవా

  • దేవుని అత్యంత గొప్ప బహుమానాన్ని అందుకుంటారా? నం. 2

  • బాధలకు కారణమా? నం. 1

యెహోవాసాక్షులు

  • “ఇంతకుముందుకన్నా ఎక్కువ ఉత్సాహంతో, ప్రేమతో” (1922 సమావేశం), మే

  • ఉదారంగా ఇచ్చేవాళ్లు దీవించబడతారు (విరాళాలు), నవం.

  • కొత్త సంఘానికి అలవాటుపడడం, నవం.

  • జీవితాల్ని అంకితం చేశారు—టర్కీలో, జూలై

  • జీవితాల్ని అంకితం చేశారు (పెళ్లికాని సహోదరీలు), జన.

  • దయతో చేసిన ఒక్క పని, అక్టో.

  • “ప్రయాణించలేనంత కష్టమైన, దూరమైన రోడ్డంటూ ఏదీలేదు” (ఆస్ట్రేలియా), ఫిబ్ర.

  • “మళ్లీ సమావేశం ఎప్పుడు ఉంటుంది?” (మెక్సికో), ఆగ.

  • సాదాసీదాగా బ్రతకడంలో ఉన్న ఆనందం, మే

యేసుక్రీస్తు

  • యేసు చూడ్డానికి నిజంగా ఎలా ఉంటాడు? నం. 4