కావలికోట—అధ్యయన ప్రతి డిసెంబరు 2019

ఫిబ్రవరి 3–మార్చి 1, 2020 వరకు జరిగే అధ్యయన ఆర్టికల్స్‌ ఇందులో ఉన్నాయి.

పని చేయడానికి, విశ్రాంతి తీసుకోవడానికి ‘సమయం ఉంది’

ఇశ్రాయేలీయులు ప్రతీవారం పాటించిన విశ్రాంతి రోజు గురించి ఈ ఆర్టికల్‌లో పరిశీలిస్తాం. పని గురించి, విశ్రాంతి తీసుకోవడం గురించి మనం ఎలా ఆలోచిస్తున్నామో పరిశీలించుకోవడానికి అది సహాయం చేస్తుంది.

యెహోవా మీకు విడుదల దయచేస్తాడు

ప్రాచీనకాల సునాద సంవత్సరం, యెహోవా మనకోసం ఏర్పాటు చేసిన విడుదలను గుర్తుచేస్తుంది.

పాఠకుల ప్రశ్నలు

ధర్మశాస్త్రం ప్రకారం, ఒకవ్యక్తి పెళ్లి నిశ్చయమైన అమ్మాయి మీద “పొలములో” అత్యాచారం చేసినప్పుడు ఆమె గట్టిగా అరిస్తే, ఆమె నిర్దోషి అవుతుంది గానీ అతడు వ్యభిచారం చేసినవాడు అవుతాడు. ఎందుకు?

పాఠకుల ప్రశ్నలు

మంచిచెడుల తెలివినిచ్చే చెట్టు పండును తింటే హవ్వ చనిపోదని సాతాను చెప్పినప్పుడు, అమర్త్యమైన ఆత్మ అనే సిద్ధాంతాన్ని అతను పరిచయం చేశాడా?

యెహోవా మీకు ఎంతబాగా తెలుసు?

యెహోవాను తెలుసుకోవడం అంటే ఏంటి? యెహోవాతో పటిష్ఠమైన సంబంధం ఏర్పర్చుకునే విషయంలో మోషే, దావీదు రాజు నుండి మనం ఏం నేర్చుకోవచ్చు?

తల్లిదండ్రులారా—యెహోవాను ప్రేమించేలా మీ పిల్లలకు శిక్షణ ఇవ్వండి

తమ పిల్లలు యెహోవాను ప్రేమించేలా, ఆయన్ని సేవించేలా తల్లిదండ్రులు వాళ్లకు ఎలా శిక్షణ ఇవ్వవచ్చు?

‘ప్రతీ విషయంలో కృతజ్ఞతలు చెప్పండి’

కృతజ్ఞత చూపించే స్ఫూర్తి కలిగివుండడం మనకే మంచిదని చెప్పడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి.

మీకు జ్ఞాపకమున్నాయా?

ఇటీవలి కావలికోట సంచికలు మీకు నచ్చాయా? అయితే మీకు ఏం జ్ఞాపకమున్నాయో చూడండి.

కావలికోట, తేజరిల్లు! 2019 విషయసూచిక

2019 కావలికోట, తేజరిల్లు! పత్రికల్లో వచ్చిన అన్ని ఆర్టికల్స్‌ ఈ విషయసూచికలో అంశాల వారిగా ఉన్నాయి.