కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

కావలికోట, తేజరిల్లు! 2019 విషయసూచిక

కావలికోట, తేజరిల్లు! 2019 విషయసూచిక

2019 ప్రతీ ఆర్టికల్‌ ఏ సంచికలో ఉంటుందో సూచించబడింది

కావలికోట అధ్యయన ప్రతి

బైబిలు

  • ఒక ప్రాచీన గ్రంథపు చుట్టలో ఏముందో తెలిసింది, జూన్‌

క్రైస్తవ జీవితం, లక్షణాలు

  • ఆనందాన్ని కాపాడుకోవడంలో మంచి ఆదర్శం (బాప్తిస్మమిచ్చే యోహాను), ఆగ.

  • ‘ప్రతీ విషయంలో కృతజ్ఞతలు చెప్పండి,’ డిసెం.

  • మంచితనం—దాన్ని మనమెలా పెంపొందించుకోవచ్చు? మార్చి

  • విశ్వాసం—మనల్ని బలపర్చే లక్షణం, ఆగ.

యెహోవా

  • మీరు చెప్పే ‘ఆమేన్‌ని’ విలువైనదిగా దృష్టిస్తాడు, మార్చి

  • సరిపడా సమయం ఇస్తాడా? అక్టో.

యెహోవాసాక్షులు

  • పరిపాలక సభలో కొత్త సభ్యుడు (కె.కుక్‌, జూ.), జన.

  • 1919—వంద సంవత్సరాల క్రితం, అక్టో.

యేసుక్రీస్తు

  • యేసు నా కోసం చనిపోయాడా? జూలై

జీవిత కథలు

  • అమూల్యమైన క్రైస్తవ వారసత్వం వల్ల వర్ధిల్లాను (డబ్య్‌లూ. మిల్స్‌), ఫిబ్ర.

  • ‘ఎంతో విలువైన ముత్యాన్ని’ మేము కనుగొన్నాం (డబ్య్‌లూ. ఆండ్‌ పీ. పేన్‌), ఏప్రి.

  • యెహోవా నాకు ఊహకందని దీవెనలు ఇచ్చాడు (యమ్‌. టోనాక్‌), జూలై

ఇతరములు

  • ప్రాచీన కాలాల్లో ఓడ ప్రయాణాలు, ఏప్రి.

  • బైబిలు కాలాల్లో గృహనిర్వాహకుని బాధ్యతలు, నవం.

  • సభామందిరాలు ఎలా ఆరంభమయ్యాయి, ఫిబ్ర.

  • సాతాను ఉపయోగించే ఒక ఉరి నుండి మనల్ని మనం ఎలా కాపాడుకోవచ్చు (అశ్లీల చిత్రాలు), జూన్‌

పాఠకుల ప్రశ్నలు

  • “పొలములో” అత్యాచారం చేయబడిన స్త్రీ ఎందుకు నిర్దోషిగా తీర్పు తీర్చబడింది? (దిన 22:25-27), డిసెం.

  • అమర్త్యమైన ఆత్మ అనే సిద్ధాంతం ఏదెను తోటలో పుట్టిందా? (ఆది 3:4), డిసెం.

అధ్యయన ఆర్టికల్స్‌

  • అంతం రాకముందే బలమైన స్నేహాన్ని వృద్ధిచేసుకోండి, నవం.

  • ‘అంత్యదినాల’ చివర్లో ఎక్కువ సేవచేయండి, అక్టో.

  • ఇతరుల మీద సహానుభూతి చూపించండి, మార్చి

  • ‘ఇదిగో! ఒక గొప్పసమూహం,’ సెప్టెం.

  • “ఈ లోకపు తెలివి” వల్ల మోసపోకండి, మే

  • “ఎవ్వరూ మిమ్మల్ని బానిసలుగా చేసుకోకుండా జాగ్రత్తపడండి”! జూన్‌

  • ఒత్తిడిని తట్టుకునేలా ఇతరులకు సహాయం చేయండి, జూన్‌

  • ఒత్తిడిలో ఉన్నప్పుడు యెహోవా మీద ఆధారపడండి, జూన్‌

  • కొత్త నియామకానికి అలవాటుపడడం, ఆగ.

  • కృతజ్ఞతను ఎందుకు చూపించాలి? ఫిబ్ర.

  • క్రైస్తవ సంఘంలో ప్రేమ, న్యాయం, మే

  • చెడ్డదూతలతో పోరాడడానికి యెహోవా సహాయం తీసుకోండి, ఏప్రి.

  • చెడుతనం మధ్య ప్రేమ, న్యాయం, మే

  • తల్లిదండ్రులారా—యెహోవాను ప్రేమించేలా మీ పిల్లలకు శిక్షణ ఇవ్వండి, డిసెం.

  • దేవుని జ్ఞానానికి వ్యతిరేకంగా ఉన్న తర్కాల్ని తిప్పికొట్టండి! జూన్‌

  • దేవుణ్ణి నమ్మనివాళ్లకు ఎలా ప్రకటించవచ్చు? జూలై

  • ధర్మశాస్త్రం యెహోవా ప్రేమకు, న్యాయానికి నిదర్శనం, ఫిబ్ర.

  • “నా దగ్గరికి రండి, నేను మీకు సేదదీర్పును ఇస్తాను,” సెప్టెం.

  • “నువ్వు బోధించేది వినేవాళ్లు” రక్షించబడతారు, ఆగ.

  • “నేను నీ దేవుడనై యున్నాను దిగులుపడకుము,”జన.

  • నేను బాప్తిస్మం తీసుకోవడానికి ఆటంకం ఏంటి? మార్చి

  • పవిత్రశక్తి మనకెలా సహాయం చేస్తుంది? నవం.

  • పనిచేయడానికి, విశ్రాంతి తీసుకోవడానికి ‘సమయం ఉంది,’ డిసెం.

  • మరణం గురించిన సత్యాన్ని సమర్థించండి, ఏప్రి.

  • మన పనిని నిషేధించినప్పుడు కూడా యెహోవాను సేవిస్తూ ఉండండి, జూలై

  • “మనం అధైర్యపడం”! ఆగ.

  • “మహాశ్రమ” కాలంలో నమ్మకంగా ఉండండి, అక్టో.

  • మీ హృదయాన్ని ఎలా కాపాడుకోవచ్చు? జన.

  • మీటింగ్స్‌కు హాజరవడం వల్ల ఏ లక్షణాలు చూపిస్తాం? జన.

  • మీ యథార్థతను కాపాడుకోండి! ఫిబ్ర.

  • మీ పరిచర్యలో సహానుభూతి చూపించండి, మార్చి

  • మీ పరిచర్యను పూర్తిస్థాయిలో చేస్తున్నారా? ఏప్రి.

  • మీ అధ్యయన అలవాట్లను మెరుగుపర్చుకోండి! మే

  • మీ ప్రేమను మరింత పెంచుకోండి! ఆగ.

  • మీరు ఏం అయ్యేలా యెహోవా చేయగలడు? అక్టో.

  • ‘మీరు మొదలుపెట్టిన పనిని పూర్తి చేయండి,’ నవం.

  • మీ “విశ్వాసం అనే పెద్ద డాలును” జాగ్రత్తగా చూసుకుంటున్నారా? నవం.

  • యెహోవా చెప్పేది వినండి, మార్చి

  • యెహోవా వినయస్థుల్ని ఇష్టపడతాడు, సెప్టెం.

  • యెహోవాకు ఎందుకు ఇష్టంగా లోబడాలి? ఎలా లోబడాలి? సెప్టెం.

  • యెహోవాను మాత్రమే ఆరాధించండి, అక్టో.

  • యెహోవా మీకు ఎంతబాగా తెలుసు? డిసెం.

  • యెహోవా మీకు విడుదల దయచేస్తాడు, డిసెం.

  • యేసును అనుకరిస్తూ మనశ్శాంతిగా ఉండండి, ఏప్రి.

  • లేవీయకాండము పుస్తకం నుండి పాఠాలు, నవం.

  • లైంగిక దాడికి గురైనవాళ్లకు ఓదార్పును ఇవ్వడం, మే

  • “వెళ్లి . . . శిష్యుల్ని చేయండి,” జూలై

  • సంఘంలో యెహోవాను స్తుతించండి, జన.

  • సాదాసీదాగా ఉండే ప్రభువు రాత్రి భోజనం మన పరలోక రాజు గురించి ఏం చెప్తుంది? జన.

  • సాత్వికంగా ఉంటూ యెహోవాను సంతోషపెట్టండి, ఫిబ్ర.

  • హింసల్ని ఎదుర్కోవడానికి ఇప్పుడే సిద్ధపడండి, జూలై

  • హార్‌మెగిద్దోన్‌ ఒక శుభవార్త! సెప్టెం.

కావలికోట సార్వజనిక ప్రతి

  • జీవితం మీద ఆశ కోల్పోకండి, నం. 2

  • జీవితం అంటే ఇంతేనా? నం. 3

  • దేవుడు అంటే ఎవరు? నం. 1

తేజరిల్లు!

  • పిల్లలకు ముఖ్యంగా ఏమి నేర్పించాలి? నం. 2

  • మనం మంచిగా జీవించడానికి బైబిలు ఎలా సహాయం చేస్తుంది? నం. 3

  • మనం ఎప్పటికైనా క్షేమంగా, భద్రంగా ఉంటామా? నం. 1