విషయసూచిక కావలికోట, తేజరిల్లు! 2021
ప్రతీ ఆర్టికల్ ఏ సంచికలో ఉంటుందో సూచించబడింది
కావలికోట అధ్యయన ప్రతి
అధ్యయన ఆర్టికల్స్
ఇదే సత్యం అని నమ్మి, దాన్ని గట్టిగా పట్టుకోండి, అక్టో.
‘ఈ చిన్నవాళ్లను’ బాధపెట్టకండి, జూన్
‘ఈయన మాట వింటూ ఉండండి,’ డిసెం.
ఒకరిపట్ల ఒకరు విశ్వసనీయ ప్రేమ చూపిస్తూ ఉండండి, నవం.
కష్టాలు ఎదురైనా ఆనందాన్ని ఎలా కాపాడుకోవచ్చు? ఫిబ్ర.
కొత్తగా పెళ్లయిన దంపతులారా—యెహోవా సేవ మీద మనసుపెట్టండి, నవం.
కంగారుపడకుండా యెహోవా మీద నమ్మకం ఉంచండి, జన.
క్రీస్తు అడుగుజాడల్లో నమ్మకంగా నడవండి, ఏప్రి.
తడబడకుండా యేసును అనుసరించండి, మే
ద్వేషాన్ని సహించడానికి ప్రేమ సహాయం చేస్తుంది, మార్చి
నిజమైన పశ్చాత్తాపం అంటే ఏంటి? అక్టో.
నీతిమంతుల్ని ఏదీ తడబడేలా చేయలేదు, మే
“నేను అన్నిదేశాల్ని కంపింపజేస్తాను,” సెప్టెం.
పట్టుదలగా పరిచర్య చేస్తూ ఉండండి! అక్టో.
పోటీతత్వాన్ని కలిగించకుండా శాంతిని పెంపొందించండి, జూలై
“ప్రతీ పురుషునికి శిరస్సు క్రీస్తు,” ఫిబ్ర.
బైబిలు చదవడం సమస్యల్ని తట్టుకోవడానికి ఎలా సహాయం చేస్తుంది? మార్చి
బైబిలు విద్యార్థులు బాప్తిస్మం తీసుకునేలా సంఘమంతా సహాయం చేయవచ్చు, మార్చి
మనం ఆరాధించే దేవుడు “అత్యంత కరుణామయుడు,” అక్టో.
మనం ఇతరులతో ఎలా వ్యవహరించాలో లేవీయకాండం నేర్పించే పాఠాలు, డిసెం.
మనం ప్రేమించేవాళ్లు ఎవరైనా యెహోవాకు దూరమైతే . . . , సెప్టెం.
మీ పరిచర్య పట్ల సానుకూలంగా ఉండండి, మే
మీ బైబిలు విద్యార్థులు బాప్తిస్మం తీసుకునేలా సహాయం చేయండి, జూన్
మీ విశ్వాసం ఎంత బలంగా ఉంటుంది? నవం.
“మీరు పవిత్రులుగా ఉండాలి,” డిసెం.
మీరు యెహోవా కోసం వేచి ఉంటారా? ఆగ.
మీరు సాతాను ఉచ్చుల నుండి తప్పించుకోవచ్చు! జూన్
మంచి కాపరియైన యేసు స్వరాన్ని వినండి, డిసెం.
యువకులారా, మీరు ఇతరుల నమ్మకాన్ని ఎలా సంపాదించుకోవచ్చు? మార్చి
యెహోవా ఉండగా, మీరు ఎప్పటికీ ఒంటరివాళ్లు కాదు, జూన్
యెహోవా కుటుంబంలో మీకున్న స్థానాన్ని విలువైనదిగా చూడండి, ఆగ.
యెహోవా కోసం మీరు చేస్తున్నదాన్ని బట్టి ఆనందించండి, ఆగ.
యెహోవా మిమ్మల్ని ఎలా కాపాడతాడు? మార్చి
యెహోవా మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తున్నాడు! ఏప్రి.
యెహోవా మీకు శక్తిని ఇస్తాడు, మే
యెహోవా మంచితనాన్ని మీరెలా రుచి చూడవచ్చు? ఆగ.
యెహోవా విశ్వసనీయ ప్రేమను మీరెలా అర్థం చేసుకుంటారు? నవం.
యెహోవా సేవలో మీరు చేయగలిగింది చేస్తున్నందుకు సంతోషించండి! జూలై
యెహోవాకు, తోటి సహోదరసహోదరీలకు మరింత దగ్గరవ్వండి, సెప్టెం.
యెహోవాలా సహనం చూపించండి, జూలై
యేసు చివరి మాటల నుండి ఏం నేర్చుకోవచ్చు? ఏప్రి.
“యేసు ప్రేమించిన శిష్యుడి” నుండి పాఠాలు, జన.
వాత్సల్యాన్ని అలవర్చుకుంటూ ఉండండి, జన.
విమోచన క్రయధనం మీద కృతజ్ఞత చూపిస్తూ ఉండండి, ఏప్రి.
వృద్ధ సహోదరసహోదరీలను విలువైనవాళ్లుగా చూడండి, సెప్టెం.
వేరే గొర్రెలకు చెందిన గొప్పసమూహం దేవుణ్ణి, క్రీస్తును స్తుతిస్తుంది, జన.
శిష్యుల్ని చేసే పనిలో మీరు సహాయపడగలరా? జూలై
సృష్టికర్త మీద మీ విశ్వాసాన్ని బలపర్చుకోండి, ఆగ.
సంఘంలో ఉన్న యౌవనులను విలువైనవాళ్లుగా ఎంచండి, సెప్టెం.
సంఘంలో శిరస్సత్వ ఏర్పాటును అర్థం చేసుకోండి, ఫిబ్ర.
“స్త్రీకి శిరస్సు పురుషుడు,” ఫిబ్ర.
క్రైస్తవ జీవితం, లక్షణాలు
జీవిత కథలు
అర్థవంతమైన జీవితం కోసం నేను వెతికాను (ఎమ్. విట్‌హోల్ట్), నవం.
“నాకు ఇప్పుడు పరిచర్య అంటే చాలా ఇష్టం!” (వి. వెచినె), ఏప్రి.
నా నిర్ణయాలన్నిటిలో యెహోవాకు మొదటిస్థానం ఇచ్చాను (డి. యాజ్‌బెక్), జూన్
“నేను ఇతరుల నుండి చాలా నేర్చుకున్నాను!” (ఎల్. బ్రెన్), మే
యెహోవా ఏం చెప్పినా కాదనకుండా చేయాలని మేము నేర్చుకున్నాం (కె. లోగాన్), జన.
యెహోవా ‘నా దారుల్ని తిన్నగా చేశాడు’ (ఎస్. హార్డీ), ఫిబ్ర.
యెహోవా సేవలో సంతోషంగా గడిపాను (జె. కీకాట్), జూలై
పాఠకుల ప్రశ్నలు
చనిపోవడానికి కాస్త ముందు కీర్తన 22:1 లోని మాటల్ని యేసు ఎందుకు అన్నాడు? ఏప్రి.
“ధర్మశాస్త్రం విషయంలో చనిపోయాను” అని అపొస్తలుడైన పౌలు అన్న మాటలకు అర్థమేంటి? (గల. 2:19), జూన్
మెసేజ్ యాప్‌ల విషయంలో ఎందుకు జాగ్రత్తగా ఉండాలి? మార్చి
యెహోవాసాక్షులు మ్యాట్రిమోనీ వెబ్‌సైట్‌లను ఉపయోగించవచ్చా? జూలై
“సాటిమనిషి ప్రాణాన్ని తీయడానికి ప్రయత్నించకూడదు” అనే ఆజ్ఞకున్న అర్థం (లేవీ. 19:16), డిసెం.
బైబిలు
ప్రాచీనకాలం నాటి రాయి మీద చెక్కివున్న మాటలు బైబిల్ని ఎలా సమర్థిస్తున్నాయి? జన.
యెహోవాసాక్షులు
1921—వంద సంవత్సరాల క్రితం, అక్టో.
వేరేవి
అంతా ఒక చిరునవ్వుతో మొదలైంది! ఫిబ్ర.
బైబిలు కాలాల్లో పడవల్ని నిర్మించడానికి పపైరస్‌ను ఉపయోగించేవాళ్లు, మే
యేసు కాలంలో పన్నులు, జూన్
యోనా కాలం తర్వాత నీనెవె, నవం.
కావలికోట సార్వజనిక ప్రతి
ఎందుకు ప్రార్థించాలి? నం. 1
కొత్తలోకం దగ్గర్లో ఉంది, నం. 2
మంచి భవిష్యత్తు—మీరు దాన్నెలా పొందవచ్చు? నం. 3
తేజరిల్లు!