కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

విషయసూచిక కావలికోట, తేజరిల్లు! 2022

విషయసూచిక కావలికోట, తేజరిల్లు! 2022

ప్రతీ ఆర్టికల్‌ ఏ సంచికలో ఉంటుందో సూచించబడింది

కావలికోట అధ్యయన ప్రతి

అధ్యయన ఆర్టికల్స్‌

  • ఆధ్యాత్మిక లక్ష్యాల్ని పెట్టుకుని, వాటిని ఎలా చేరుకోవచ్చు? ఏప్రి.

  • ఇతరులకు సహాయం చేస్తూ యేసును అనుకరించండి, ఫిబ్ర.

  • “ఒకరినొకరు బలపర్చుకుంటూ ఉండండి,” ఆగ.

  • కష్టమైన పరిస్థితుల్ని తట్టుకునేలా ఇతరులకు సహాయం చేయండి, డిసెం.

  • కష్టమైన పరిస్థితుల్లో కూడా మనం ప్రశాంతంగా ఉండవచ్చు, డిసెం.

  • “జీవగ్రంథంలో” మీ పేరు ఉందా? సెప్టెం.

  • జెకర్యా చూసినదాన్ని మీరూ చూడండి, మార్చి

  • జ్ఞాపకార్థ ఆచరణకు మనమెందుకు హాజరౌతాం? జన.

  • తల్లిదండ్రులారా, యెహోవాను ప్రేమించేలా మీ పిల్లలకు సహాయం చేయండి, మే

  • తల్లులారా, యునీకే ఆదర్శం నుండి నేర్చుకోండి, ఏప్రి.

  • ‘తెలివిగలవాళ్ల మాటల్ని విను,’ ఫిబ్ర.

  • దేవుని రాజ్యం ఇప్పుడు పరిపాలిస్తుంది! జూలై

  • నిజమైన తెలివి కేకలు వేస్తోంది, అక్టో.

  • నీతిమంతులయ్యేలా చాలామందికి సహాయం దొరుకుతుంది, సెప్టెం.

  • “నువ్వు నాతోపాటు పరదైసులో ఉంటావు,” డిసెం.

  • పరిచర్య చేయడానికి యెహోవా మనకు ఎలా సహాయం చేస్తాడు? నవం.

  • పిల్లలారా, యౌవనులారా బాప్తిస్మం తర్వాత ప్రగతి సాధిస్తూ ఉండండి, ఆగ.

  • పెద్దలారా—అపొస్తలుడైన పౌలును అనుకరిస్తూ ఉండండి, మార్చి

  • ప్రకటన పుస్తకం దేవుని శత్రువులకు ఏమౌతుందని చెప్తుంది? మే

  • ప్రకటన పుస్తకం నుండి మీరేం నేర్చుకోవచ్చు? మే

  • ప్రకటన పుస్తకం మీ భవిష్యత్తు గురించి ఏం చెప్తుంది? మే

  • ప్రార్థనను అమూల్యమైన వరంలా చూడండి, జూలై

  • బాప్తిస్మం తర్వాత కూడా “కొత్త వ్యక్తిత్వాన్ని” ధరించుకుంటూ ఉండండి, మార్చి

  • భయాన్ని అధిగమించేలా యెహోవా ప్రేమ సహాయం చేస్తుంది, జూన్‌

  • మన జీవితంలో ఉపయోగపడే తెలివైన సలహాలు, మే

  • మన నాయకుడైన యేసుకు మద్దతిద్దాం, జూలై

  • మనం శాశ్వత కాలం జీవించవచ్చు, డిసెం.

  • మనందరికీ ఎంతో ప్రాముఖ్యమైన ఒక ప్రవచనం, జూలై

  • మీ నిరీక్షణను బలంగా ఉంచుకోండి, అక్టో.

  • “మీ సమయాన్ని శ్రేష్ఠమైన విధంగా ఉపయోగించుకోండి,” జన.

  • మీరిచ్చే సలహా ఇతరుల ‘హృదయాన్ని సంతోషపెడుతుందా?’ ఫిబ్ర.

  • మీరు నమ్మదగినవాళ్లని నిరూపించుకోండి, సెప్టెం.

  • మీరు నిజమైన సంతోషాన్ని పొందవచ్చు, అక్టో.

  • మీరు ‘పాత వ్యక్తిత్వాన్ని తీసి పారేయగలరు,’ మార్చి

  • మీరు ‘మాట్లాడే విషయంలో ఆదర్శంగా’ ఉన్నారా? ఏప్రి.

  • యెహోవా అందరికంటే గొప్పగా క్షమిస్తాడు, జూన్‌

  • యెహోవా ఎప్పుడూ సరైనదే చేస్తాడని మీరు నమ్ముతారా? ఫిబ్ర.

  • “యెహోవా కోసం కనిపెట్టుకొని ఉండండి,” జూన్‌

  • యెహోవా తన ప్రజల్ని శ్రద్ధగా చూసుకుంటాడు, ఆగ.

  • యెహోవా నుండి ఏదీ మిమ్మల్ని వేరుచేయనివ్వకండి, నవం.

  • యెహోవా ప్రజలు నీతిని ప్రేమిస్తారు, ఆగ.

  • యెహోవా సేవలో మీరు చేయగలిగిందంతా చేస్తూ సంతోషాన్ని పొందండి, ఏప్రి.

  • యెహోవాకు యథార్థంగా ఉండేవాళ్లు సంతోషంగా ఉంటారు, అక్టో.

  • “యెహోవాను వెదికేవాళ్లకు మంచిదేదీ కొదువ కాదు,” జన.

  • యేసు తమ్ముడి నుండి నేర్చుకోండి, జన.

  • యేసు పెట్టుకున్న కన్నీళ్ల నుండి నేర్చుకునే పాఠాలు, జన.

  • విశ్వసనీయతకు పరీక్షలు వచ్చినప్పుడు మీ ఆలోచనా సామర్థ్యాన్ని కాపాడుకోండి, నవం.

  • సత్యారాధన మీ సంతోషాన్ని రెట్టింపు చేస్తుంది, మార్చి

  • ‘సత్యంలో నడుస్తూ ఉండండి,’ ఆగ.

  • సంతోషంగా సహించడానికి యెహోవా మనకు ఎలా సహాయం చేస్తాడు? నవం.

  • సహోదర సహోదరీల్ని మీరు నమ్మవచ్చు, సెప్టెం.

  • క్షమించేవాళ్లను యెహోవా దీవిస్తాడు, జూన్‌

క్రైస్తవ జీవితం, లక్షణాలు

  • ఆందోళనను తట్టుకుని ప్రశాంతతను, సంతోషాన్ని ఎలా పొందవచ్చు? ఏప్రి.

  • దయ చూపిస్తూ నడుచుకోండి, జూన్‌

  • నా చిన్న కుక్కలకు వాళ్లు బిస్కెట్లు పెట్టారు (కార్ట్‌ విట్నెసింగ్‌), ఏప్రి.

  • ప్రాచీన ఇశ్రాయేలీయులు యుద్ధం చేశారు—మరి మనం ఎందుకు చేయం? అక్టో.

  • ‘భూమికి వారసులవ్వడానికి’ మీరు సిద్ధంగా ఉన్నారా? డిసెం.

జీవిత కథలు

  • “నేను యెహోవా కోసం పనిచేయాలి అనుకున్నాను” (డి. వన్‌ మరల్‌), నవం.

  • యెహోవా గురించి నేర్చుకోవడం, బోధించడం నాకెంతో ఆనందాన్నిచ్చింది (ఎల్‌. వీవర్‌ జూనియర్‌), సెప్టెం.

  • యెహోవా చూపించిన దారిలో వెళ్లాలనుకున్నాను (కె. ఈటన్‌), జూలై

  • వైద్యం చేయడం కన్నా మెరుగైన సేవను కనుగొన్నాను (ఆర్‌. రూల్మన్‌), ఫిబ్ర.

పాఠకుల ప్రశ్నలు

  • ఈ భూమ్మీద ఎవరు పునరుత్థానం అవుతారు? వాళ్లు ఎలాంటి పునరుత్థానాన్ని పొందుతారు? సెప్టెం.

  • “నెలలు నిండకముందే పుట్టినట్టున్న నాకు” అని అపొస్తలుడైన పౌలు అన్న మాటలకు అర్థం ఏంటి? (1కొ 15:8), సెప్టెం.

  • నేను “నిరంతరం” దేవుని పేరును స్తుతిస్తాను అని దావీదు అన్నాడంటే, తాను ఎప్పుడూ చనిపోడని అనుకున్నాడా? (కీర్త 61:8), డిసెం.

  • ‘నేను శాంతిని తీసుకురావడానికి వచ్చానని అనుకోకండి’ అని యేసు చెప్పిన మాటలకు అర్థమేంటి? (మత్త 10:34, 35), జూలై

  • ప్రమాణం చేయడం గురించి బైబిలు ఏం చెప్తుంది? ఏప్రి.

  • ‘మెఫీబోషెతు మీద దావీదు రాజు కనికరం చూపించాడు’ కానీ ఆ తర్వాత ఆయన మెఫీబోషెతును చంపించాడు అని 2 సమూయేలు 21:7-9 ఎందుకు చెప్తుంది? మార్చి

  • లేఖనంలో ఉన్న కారణాన్నిబట్టి కాకుండా వేరే కారణంతో విడాకులు ఇచ్చి ఇంకొకర్ని పెళ్లి చేసుకుంటే, ఏప్రి.

మీకు తెలుసా?

  • ఇశ్రాయేలీయులు కన్యాశుల్కాన్ని ఎందుకు ఇచ్చేవాళ్లు? ఫిబ్ర.

  • గువ్వల్నే కాదు, పావురాల్ని కూడా దహనబలిగా అర్పించడానికి యెహోవా అనుమతించడం ఎందుకు మంచిదైంది? ఫిబ్ర.

  • బైబిలు కాలాల్లో సంవత్సరాలు, నెలలు ఎప్పుడు మొదలయ్యేవో ప్రజలు ఎలా తెలుసుకునేవాళ్లు? జూన్‌

  • మొర్దకై నిజంగా జీవించిన వ్యక్తా? నవం.

  • యేసులాగే కొయ్యకు వేలాడదీసిన వాళ్ల శరీరాల్ని రోమన్లు పాతిపెట్టడానికి అనుమతించేవాళ్లా? జూన్‌

యెహోవాసాక్షులు

కావలికోట సార్వజనిక ప్రతి

  • ద్వేషమనే విషచక్రం నుండి బయటపడదాం, నం. 1

తేజరిల్లు!

  • ప్రపంచమంతా గందరగోళం—సురక్షితంగా జీవించడం ఎలా? నం. 1