విషయసూచిక కావలికోట, తేజరిల్లు! 2023
ప్రతీ ఆర్టికల్ ఏ సంచికలో ఉంటుందో సూచించబడింది
కావలికోట అధ్యయన ప్రతి
క్రైస్తవ జీవితం, లక్షణాలు
జీవిత భాగస్వామి అశ్లీల చిత్రాలు చూస్తే ఏం చేయవచ్చు? ఆగ.
మద్యం గురించి దేవుని అభిప్రాయం, డిసెం.
వాళ్లు ప్రేమను “చూశారు,” ఫిబ్ర.
మీకు తెలుసా?
ప్రాచీన బబులోనులో దొరికిన ఇటుకలు, వాటి తయారీ విధానం బైబిలు చెప్పేవి నిజమని ఎలా రుజువు చేస్తున్నాయి? జూలై
యెహోవాసాక్షులు
అన్నిరకాల ప్రజల మీద కరుణ చూపించండి, డిసెం.
1923—వంద సంవత్సరాల క్రితం, అక్టో.
హుల్దా తన లక్ష్యం కోసం నాలుగు రాళ్లు వెనకేసుకుంది, నవం.
జీవిత కథలు
ఇతరుల మీద శ్రద్ధ చూపిస్తే చిరకాలం ఉండే దీవెనలు వస్తాయి (ఆర్. రీడ్), జూలై
యెహోవా నా ప్రాణాన్ని ‘భద్రంగా చుట్టాడు!’ (ఐ. ఇటాజోబీ), నవం.
యెహోవా సేవలో ఊహించని ఆనందాలు, వాటి నుండి నేర్చుకున్న పాఠాలు (ఆర్. కెస్క్), జూన్
విశ్వాసంగల వాళ్లను యెహోవా దీవించడం నేను చూశాను (ఆర్. లాండస్), ఫిబ్ర.
పాఠకుల ప్రశ్నలు
ఇశ్రాయేలీయులు ఎడారిలో ఉన్నప్పుడు తినడానికి మన్నా, పూరేడు పిట్టలు తప్ప ఇంకేమీ లేవా? అక్టో.
యెహోవా పేరు, ఆయన సర్వాధిపత్యం గురించి మన అవగాహనలో ఎలాంటి మార్పు తెచ్చింది? ఆగ.
యేసు పుట్టిన తర్వాత యోసేపు, మరియలు నజరేతులో ఉన్న తమ ఇంటికి వెళ్లకుండా బేత్లెహేములోనే ఎందుకు ఉన్నారు? జూన్
రూతును పెళ్లి చేసుకోవడంవల్ల తన ఆస్తి “పాడౌతుందని” ఆమె “దగ్గరి బంధువు” ఎందుకు అన్నాడు? (రూతు 4:1, 6), మార్చి
అధ్యయన ఆర్టికల్స్
“ఆయన మిమ్మల్ని బలపరుస్తాడు,” అక్టో.
ఆలోచనాతీరులో మార్పులు చేసుకుంటూ వ్యక్తిత్వాన్ని మార్చుకోండి, జన.
ఒకరి మీద ఒకరు ప్రేమను పెంచుకుంటూ ఉండండి, నవం.
ఓర్పు చూపిస్తూ ఉండండి, ఆగ.
కష్టాలు ముంచెత్తినా యెహోవా మీద నమ్మకం ఉంచండి, నవం.
కష్టాల్లో యెహోవా మీకు తోడుంటాడు, జన.
“క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలంగా పురికొల్పుతోంది,” జన.
జీవం దేవుడిచ్చిన వెలకట్టలేని బహుమతి, ఫిబ్ర.
జ్ఞాపకార్థ ఆచరణ జరుపుకోవడానికి చేసే ప్రయత్నాల్ని యెహోవా దీవిస్తాడు, జన.
దానియేలులా ఉండండి, ఆగ.
దేవుని వాక్యం సత్యం అనే నమ్మకంతో ఉండండి, జన.
దేవునికి భయపడండి, ప్రయోజనం పొందండి, జూన్
నిరీక్షణ మనల్ని నిరాశపర్చదు, డిసెం.
“నీ సహోదరుడు లేస్తాడు,” ఏప్రి.
“పవిత్ర మార్గం”లో మన ప్రయాణం, మే
పెద్దలారా—గిద్యోనులా ఉండండి, జూన్
పేతురు రాసిన రెండు ఉత్తరాల్లో ఉన్న పాఠాలు, సెప్టెం.
పేతురులా పట్టుదల చూపించండి, సెప్టెం.
ప్రార్థన—దాన్ని మీరు ఇంకా బాగా చేయవచ్చు, మే
ప్రార్థనలు—వాటికి యెహోవా ఎలా జవాబిస్తాడు? మే
బాప్తిస్మం తీసుకోవడానికి మీరు ఎలా సిద్ధపడవచ్చు? మార్చి
బైబిలు దాని రచయిత గురించి ఏం చెప్తుంది? ఫిబ్ర.
బైబిలు నుండి పూర్తి ప్రయోజనం పొందేలా చదవండి, ఫిబ్ర.
బైబిలు ప్రవచనాల నుండి నేర్చుకోండి, ఆగ.
బైబిల్ని అన్ని కోణాల నుండి పరిశీలించండి, అక్టో.
మనం యెహోవాకు ఎందుకు భయపడాలి? జూన్
మహాశ్రమకు మీరు సిద్ధమా? జూలై
“మీ ఆలోచనా సామర్థ్యాన్ని కాపాడుకోండి, అప్రమత్తంగా ఉండండి!” ఫిబ్ర.
మీ జీవితంలోని ఎత్తుపల్లాల్లో యెహోవా మీకు తోడుంటాడు, ఏప్రి.
మీ పిల్లలకు సృష్టిని చూపిస్తూ యెహోవా గురించి నేర్పించండి, మార్చి
మీ ప్రేమను అంచెలంచెలుగా పెంచుకుంటూ ఉండండి, జూలై
మీటింగ్స్‌లో ఒకరినొకరం ప్రోత్సహించుకుందాం, ఏప్రి.
మీరు ‘లోబడడానికి సిద్ధమేనా?’ అక్టో.
మీరు ఎందుకు బాప్తిస్మం తీసుకోవాలి? మార్చి
మీరు ఏం మోయాలి? ఏం వదిలేయాలి? ఆగ.
“మీరు నా శిష్యులని అందరికీ తెలుస్తుంది,” మార్చి
మీరు మీ లక్ష్యాన్ని చేరుకోగలరు! మే
యెహోవా ఆధ్యాత్మిక ఆలయంలో ఆరాధించడాన్ని విలువైనదిగా చూడండి, అక్టో.
యెహోవా నా ప్రార్థనల్ని వింటున్నాడా? నవం.
యెహోవా పరదైసు గురించి ఇచ్చిన మాట తప్పడు! నవం.
“యెహోవా పుట్టించే జ్వాలను” ఆరిపోనివ్వకండి, మే
యెహోవా మాటిచ్చిన కొత్త లోకంపై మీ విశ్వాసాన్ని బలపర్చుకోండి, ఏప్రి.
యెహోవా రోజు కోసం మీరు సిద్ధంగా ఉన్నారా? జూన్
యెహోవాలా సహేతుకత చూపించండి, జూలై
యేసు చేసిన అద్భుతాల నుండి మనం ఏం నేర్చుకోవచ్చు? ఏప్రి.
యౌవన సహోదరీల్లారా పరిణతిగల క్రైస్తవులుగా అవ్వండి, డిసెం.
యౌవన సహోదరుల్లారా పరిణతిగల క్రైస్తవులుగా అవ్వండి, డిసెం.
యౌవనులారా, మీకెలాంటి జీవితం కావాలనుకుంటున్నారు? సెప్టెం.
విశ్వాసం, పనులు మనల్ని నీతిమంతుల్ని చేస్తాయి, డిసెం.
సమ్సోనులా యెహోవా మీద ఆధారపడండి, సెప్టెం.
సృష్టిని చూసి యెహోవా గురించి ఇంకా ఎక్కువ నేర్చుకోండి, మార్చి
సౌమ్యతే మీ బలం, సెప్టెం.
“స్థిరంగా, నిలకడగా ఉండండి,” జూలై
అధ్యయనం కోసం చిట్కాలు
కావలికోట ఆన్‌లైన్ లైబ్రరీలో ఉన్న రెఫరెన్సులు, మే
కావలికోటలో వచ్చే అదనపు ఆర్టికల్స్ (JW లైబ్రరీ), జూన్
“తాజాగా ఏమి వచ్చాయి?” సెక్షన్‌ని చక్కగా ఉపయోగించండి (JW లైబ్రరీ అలాగే jw.org), మార్చి
పిల్లల కోసం (jw.org), సెప్టెం.
మన అవగాహనలో వచ్చిన మార్పుల్ని ఎప్పటికప్పుడు ఎలా తెలుసుకోవచ్చు? (వాచ్ టవర్ పబ్లికేషన్స్ ఇండెక్స్ లేదా పరిశోధనా పుస్తకం), అక్టో.
మన పాటలు మీకు నోటికి వచ్చా? (jw.org), నవం.
మీ అధ్యయనాన్ని దేనితో మొదలుపెట్టవచ్చు? జూలై
యెహోవాకున్న రత్నాల్లాంటి లక్షణాలు తెలుసుకోండి (వాచ్ టవర్ పబ్లికేషన్స్ ఇండెక్స్ లేదా పరిశోధనా పుస్తకం), ఆగ.
యెహోవాసాక్షుల పరిశోధనా పుస్తకంలో ఉన్న లేఖనాల వివరణల నుండి మీరు ప్రయోజనం పొందుతున్నారా? ఏప్రి.
సహోదర సహోదరీల జీవిత కథలు చదవడం మీకు ఇష్టమా? జన.
హోమ్ పేజీ ఆర్టికల్స్ ఎలా చూడవచ్చు? (jw.org), ఫిబ్ర.
కావలికోట సార్వజనిక ప్రతి
మానసిక ఆరోగ్యం కాపాడుకోండి—ఎలా? నం. 1
తేజరిల్లు!
మన భూమికి ఏమౌతుంది? ఊపిరి పీల్చుకునే కొన్ని విషయాలు, నం. 1