కావలికోట—అధ్యయన ప్రతి నవంబరు 2017

డిసెంబరు 25, 2017 నుండి జనవరి 28, 2018 వరకు జరిగే అధ్యయన ఆర్టికల్స్‌ ఇందులో ఉన్నాయి.

సంతోష స్వరంతో పాడండి!

సంఘంలో అందరితో కలిసి పాటలు పాడడం మీకు ఇబ్బందిగా అనిపిస్తే, దాన్నెలా అధిగమించవచ్చు, యెహోవాను స్తుతించడానికి మీ స్వరాన్ని ఎలా ఉపయోగించవచ్చు?

మీరు యెహోవాను ఆశ్రయిస్తున్నారా?

యెహోవా క్షమాగుణం గురించి ఇశ్రాయేలులోని ఆశ్రయపురాల ఏర్పాటు మనకు బోధిస్తుంది.

యెహోవాలా న్యాయాన్ని, కరుణను చూపించండి

యెహోవా కరుణగల దేవుడని ఆశ్రయపురాల ఏర్పాటును బట్టి ఎలా తెలుసుకోవచ్చు? జీవంపట్ల యెహోవాకున్న అభిప్రాయం గురించి అవి మనకు ఏమి నేర్పిస్తాయి? అవి యెహోవా పరిపూర్ణ న్యాయాన్ని ఎలా తెలియజేస్తాయి?

ఉదారంగా ఇచ్చేవాళ్లు దీవించబడతారు

మన సమయాన్ని, శక్తిని, ఇతర వనరులను ఉపయోగిస్తూ రాజ్య ప్రకటనా పనికి మద్దతివ్వవచ్చు.

లోకస్థుల్లా ఆలోచించకండి

లోకంలోని సిద్ధాంతాలు మన మనసును కలుషితం చేయకుండా జాగ్రత్తపడాలి. లోకస్థుల ఆలోచనా విధానం ఎలా ఉంటుందో అర్థంచేసుకోవడానికి ఐదు ఉదాహరణల్ని పరిశీలించండి.

మీ బహుమానం పోగొట్టుకునే పరిస్థితి తెచ్చుకోకండి

తమకున్న అద్భుతమైన నిరీక్షణ గురించి తన సహోదరులకు గుర్తుచేసిన తర్వాత అపొస్తలుడైన పౌలు ప్రేమపూర్వకమైన సలహాలు ఇచ్చాడు.

కొత్త సంఘానికి అలవాటుపడేందుకు మీరేమి చేయవచ్చు?

మీరు సంఘం మారాల్సి వచ్చినప్పుడు కాస్త భయంగా అనిపించవచ్చు. కానీ అలవాటుపడేందుకు మీకు ఏది సహాయం చేస్తుంది?