కావలికోట—అధ్యయన ప్రతి నవంబరు 2021

ఇందులో జనవరి 3-30, 2022 వరకు జరిగే అధ్యయన ఆర్టికల్స్‌ ఉన్నాయి.

జీవిత కథ

అర్థవంతమైన జీవితం కోసం నేను వెతికాను

జీవిత కథ: మార్టిన్‌ విట్‌హోల్ట్‌.

మీకు తెలుసా?

అష్షూరు చాలా శక్తివంతంగా తయారైనప్పుడు, దానికి ఊహించనిది జరుగుతుందని దేవుని ప్రవక్త ముందే చెప్పాడు.