కావలికోట—అధ్యయన ప్రతి నవంబరు 2024

ఇందులో 2025, జనవరి 6–2025, ఫిబ్రవరి 2 వరకు జరిగే అధ్యయన ఆర్టికల్స్‌ ఉన్నాయి.

అధ్యయన ఆర్టికల్‌ 44

అన్యాయాన్ని సహించడం ఎలా?

2025, జనవరి 6-12 వారంలో చర్చించే ఆర్టికల్‌.

అధ్యయన ఆర్టికల్‌ 45

నమ్మకమైన వాళ్ల చివరి మాటల నుండి నేర్చుకుందాం

2025, జనవరి 13-19 వారంలో చర్చించే ఆర్టికల్‌.

అధ్యయన ఆర్టికల్‌ 46

సహోదరులారా—మీకు సంఘ పరిచారకులు అవ్వాలనే లక్ష్యం ఉందా?

2025, జనవరి 20-26 వారంలో చర్చించే ఆర్టికల్‌.

అధ్యయన ఆర్టికల్‌ 47

సహోదరులారా—మీకు సంఘ పెద్ద అవ్వాలనే లక్ష్యం ఉందా?

2025 జనవరి 27–ఫిబ్రవరి 2 వారంలో చర్చించే ఆర్టికల్‌.

జీవిత కథ

యుద్ధం ఉన్నప్పుడూ లేనప్పుడూ యెహోవా మాకు బలాన్నిచ్చాడు

యుద్ధం జరుగుతున్నప్పుడు, వేరే పెద్దపెద్ద సమస్యలు వచ్చినప్పుడు యెహోవా వాళ్లను ఎలా కాపాడి, బలపర్చాడో పౌల్‌, ఆన్‌ క్రూడస్‌ చెప్తున్నారు.

ప్రతీవారం అధ్యయనం చేయడానికి టిప్స్‌

ప్రతీవారం ఎంజాయి చేస్తూ వ్యక్తిగత అధ్యయనం చేయడానికి నాలుగు సలహాలు.

మంచి పరిసరాలు ఉండేలా చూసుకోండి

అధ్యయనం చేసేటప్పుడు మనసుపెట్టి చదవడానికి ఈ మూడు ఐడియాల్ని పాటించి చూడండి.