కావలికోట—అధ్యయన ప్రతి ఫిబ్రవరి 2016

ఏప్రిల్‌ 4 నుండి మే 1, 2016 వరకు జరిగే అధ్యయన ఆర్టికల్స్‌ ఈ సంచికలో ఉన్నాయి.

జీవిత కథ

తన సేవలో విజయం సాధించేందుకు యెహోవా నాకు సాయం చేశాడు

కార్వన్‌ రాబ్సన్‌ ఆరు దశాబ్దాలపాటు అమెరికా బెతెల్‌లో సేవచేశాడు, మొత్తం 73 ఏళ్లు దేవునికి నమ్మకంగా సేవచేశాడు.

యెహోవా ఆయన్ని ‘నా స్నేహితుడు’ అని పిలిచాడు

మీరు యెహోవాకు స్నేహితులు అవ్వాలనుకుంటున్నారా? అయితే అబ్రాహాము ఉదాహరణ నుండి నేర్చుకోండి.

దేవుని సన్నిహిత స్నేహితులను అనుకరిద్దాం

రూతు, హిజ్కియా అలాగే మరియ దేవునితో తమకున్న స్నేహాన్ని ఎలా బలపర్చుకున్నారు?

యెహోవాను ఆనందంగా సేవిస్తూ ఉండండి

ప్రాముఖ్యమైన మూడు సూత్రాల్ని ధ్యానించడం ద్వారా మీ ఆనందాన్ని కాపాడుకోవచ్చు.

యెహోవాకు నమ్మకంగా ఉండండి

నాలుగు రకాల సందర్భాల్లో దేవునికి నమ్మకంగా ఉండడానికి యోనాతాను అనుభవం మనకు సహాయం చేస్తుంది.

నమ్మకమైన యెహోవా సేవకుల నుండి నేర్చుకోండి

దావీదు, యోనాతాను, నాతాను, హూషైలు నమ్మకంగా ఉండే విషయంలో దేవునికే మొదట స్థానాన్ని ఎలా ఇచ్చారు?

ఆనాటి జ్ఞాపకాలు

లక్షలమందికి పరిచయం ఉన్న సౌండ్‌ కారు

1936 నుండి 1941 వరకు “వాచ్‌ టవర్‌ సౌండ్‌ కారు” సహాయంతో బ్రెజిల్‌లోని లక్షలమందికి సువార్త ప్రకటించారు.