కావలికోట—అధ్యయన ప్రతి ఫిబ్రవరి 2025

ఇందులో ఏప్రిల్‌ 14–మే 4, 2025 వరకు జరిగే అధ్యయన ఆర్టికల్స్‌ ఉన్నాయి.

అధ్యయన ఆర్టికల్‌ 6

యెహోవా మిమ్మల్ని క్షమిస్తున్నాడు—దానికి కృతజ్ఞులై ఉండండి

2025, ఏప్రిల్‌ 14-20 వారంలో జరిగే అధ్యయన ఆర్టికల్‌.

అధ్యయన ఆర్టికల్‌ 7

యెహోవా మిమ్మల్ని క్షమిస్తున్నాడు—మీరెలా ప్రయోజనం పొందవచ్చు?

2025, ఏప్రిల్‌ 21-27 వారంలో జరిగే అధ్యయన ఆర్టికల్‌.

అధ్యయన ఆర్టికల్‌ 8

యెహోవా మిమ్మల్ని క్షమిస్తున్నాడు—మీరు ఇతరుల్ని క్షమిస్తారా?

2025, ఏప్రిల్‌ 28- మే 4 వారంలో జరిగే అధ్యయన ఆర్టికల్‌.

జీవిత కథ

“నేను ఎప్పుడూ ఒంటరివాణ్ణి కాదు”

యెహోవా ఎప్పుడూ, ముఖ్యంగా కష్టాల్లో కూడా తన వెన్నంటే ఉన్నాడని ఏంజెలిటో బల్బోవా ఎందుకు నమ్మాడో తెలుసుకోండి.

ఈ లోకంలో వాళ్లలా స్వార్థంగా ఉండకండి

అందరూ తమను స్పెషల్‌గా చూడాలని, తమకే ఎక్కువ హక్కులు ఉన్నాయని లేదా అందరూ తమ చుట్టే తిరగాలని చాలామంది అనుకుంటారు. ఇలాంటి ఆలోచనకు దూరంగా ఎలా ఉండవచ్చో చూపించే బైబిలు సూత్రాల్ని పరిశీలించండి.

మంచి ఫ్రెండ్‌గా ఎలా ఉండవచ్చు?

కష్టకాలాల్లో భుజం తట్టే మంచి స్నేహితులు అవసరమని బైబిలు చెప్తుంది.

ఒక చిన్ని ప్రశ్న అడిగి చూడండి

మేరీలాగే మీరు కూడా ఒక చిన్ని ప్రశ్న అడిగి ఎన్నో బైబిలు స్టడీలు మొదలుపెట్టవచ్చు.

ఒత్తిడిలో కూడా ధైర్యం చూపించండి

యిర్మీయా, ఎబెద్మెలెకు చూపించిన ధైర్యం నుండి మనం ఏం నేర్చుకోవచ్చు?