కావలికోట—అధ్యయన ప్రతి సెప్టెంబరు 2016

అక్టోబరు 24 నుండి నవంబరు 27, 2016 వరకు జరిగే అధ్యయన ఆర్టికల్స్‌ ఈ సంచికలో ఉన్నాయి.

“నీ చేతులు దించకు”

యెహోవా తన సేవకుల్ని ఎలా బలపరుస్తాడు, ప్రోత్సహిస్తాడు? మీరు కూడా ఇతరుల్ని ఎలా బలపర్చవచ్చు, ప్రోత్సహించవచ్చు?

యెహోవా ఆశీర్వాదం కోసం పోరాడుతూ ఉండండి

దేవుని ఆమోదాన్ని పొందడానికి కృషి చేస్తున్నప్పుడు ఆయన సేవకులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు. అయినప్పటికీ వాళ్లు విజయం సాధిస్తారు.

పాఠకుల ప్రశ్న

హెబ్రీయులు 4:12వ వచనం చెప్తున్న, ‘సజీవమై బలముగలదైన దేవుని వాక్యము’ ఏమిటి?

అధికారుల ముందు సువార్తను సమర్థించండి

అపొస్తలుడైన పౌలు తనకాలంలోని చట్టాలతో వ్యవహరించిన విధానం నుండి మనం ఓ పాఠం నేర్చుకోవచ్చు.

మీ బట్టలు దేవునికి మహిమ తెస్తున్నాయా?

సరైన నిర్ణయాలు తీసుకోవడానికి లేఖన సూత్రాలు మనకు సహాయం చేయగలవు.

నేడు యెహోవా ఇస్తున్న నిర్దేశం నుండి ప్రయోజనం పొందండి

పోలండ్‌, ఫిజిలో ఉన్న సాక్షులు తెలివైన నిర్ణయాలు తీసుకున్నారు.

యౌవనులారా మీ విశ్వాసాన్ని బలపర్చుకోండి

సృష్టికర్త లేడని, ప్రసిద్ధి చెందిన పరిణామ సిద్ధాంతం లాంటి నమ్మకాలే సరైనవని మీకు అనిపిస్తుందా? అయితే, ఈ సమాచారం మీకోసం.

తల్లిదండ్రులారా, విశ్వాసాన్ని బలపర్చుకోవడానికి మీ పిల్లలకు సహాయం చేయండి

ఆ సవాలును ఎదుర్కోవడం మీ వల్లకాదని ఎప్పుడైనా అనిపించిందా? విజయం సాధించడానికి నాలుగు విషయాలు మీకు సహాయం చేస్తాయి.