కావలికోట—అధ్యయన ప్రతి సెప్టెంబరు 2017
ఈ సంచికలో అక్టోబరు 23 నుండి నవంబరు 26, 2017 వరకు జరిగే అధ్యయన ఆర్టికల్స్ ఉన్నాయి.
ఆత్మనిగ్రహాన్ని అలవర్చుకోండి
ఈ లక్షణాన్ని పెంపొందించుకొని, దాన్ని ప్రతీరోజు చూపించడానికి బైబిల్లో ఉన్న ఉదాహరణలు మనకెలా సహాయం చేస్తాయి? క్రైస్తవులు ఈ లక్షణాన్ని ఎందుకు అలవర్చుకోవాలి?
యెహోవాలా కనికరం చూపించండి
ఒకానొక సందర్భంలో యెహోవా తన పేరు, లక్షణాల గురించి మోషేకు చెప్పడం ద్వారా తాను ఎలాంటివాడినో తెలియజేశాడు. ఆయన మొదటిగా ప్రస్తావించిన లక్షణాల్లో కనికరం కూడా ఒకటి. కనికరం అంటే ఏమిటి? దానిగురించి మనమెందుకు తెలుసుకోవాలి?
జీవిత కథ
ఆధ్యాత్మిక వ్యక్తులతో పనిచేసే గొప్ప అవకాశం దొరికింది
61 సంవత్సరాలు బ్రూక్లిన్ బెతెల్‌లో నమ్మకమైన సహోదరసహోదరీలతో పనిచేసినప్పుడు కలిగిన ఆనందాన్ని గుర్తుచేసుకుంటున్న డేవిడ్ సింక్లెర్.
మన దేవుని వాక్యం ఎప్పటికీ నిలిచివుంటుంది
బైబిల్ని రాసి వందల సంవత్సరాలు గడిచిపోయాయి. భాషలో, రాజకీయపరంగా ఎన్నో మార్పులు వచ్చాయి, అనువాద పనికి ఎంతో వ్యతిరేకత ఎదురైంది, అయినప్పటికీ నేడు ఎక్కువగా అమ్ముడుబోయే పుస్తకం బైబిలే.
‘దేవుని వాక్యం శక్తివంతమైనది’
దేవుని వాక్యాన్ని చదివి చాలామంది తమ జీవితంలో పెద్దపెద్ద మార్పులు చేసుకున్నారు. దేవుని వాక్యం మన మీద అలాంటి ప్రభావం చూపించాలంటే ఏమి చేయాలి?
ధైర్యంగా ఉంటూ పని చేయి
మనకు ధైర్యం ఎందుకు అవసరం? దాన్నెలా సంపాదించుకోవచ్చు?