కావలికోట—అధ్యయన ప్రతి సెప్టెంబరు 2019

ఈ సంచికలో 2019, అక్టోబరు 28–డిసెంబరు 1 వరకు జరిగే అధ్యయన ఆర్టికల్స్‌ ఉంటాయి.

యెహోవా వినయస్థుల్ని ఇష్టపడతాడు

మనం అలవర్చుకోవాల్సిన అతిముఖ్యమైన లక్షణాల్లో వినయం ఒకటి. పరిస్థితులు మారినప్పుడు వినయంగా ఉండడం ఎందుకు కష్టంగా కావచ్చు?

హార్‌మెగిద్దోన్‌ ఒక శుభవార్త!

హార్‌మెగిద్దోన్‌కు ముందు ఏ ముఖ్యమైన సంఘటనలు జరుగుతాయి? అంతం సమీపిస్తుండగా యెహోవా ప్రజలు ఎలా నమ్మకంగా ఉండవచ్చు?

యెహోవాకు ఎందుకు ఇష్టంగా లోబడాలి? ఎలా లోబడాలి?

లోబడడం గురించి పెద్దలు, తండ్రులు, తల్లులు అధిపతైన నెహెమ్యా; రాజైన దావీదు; యేసు తల్లి మరియ ఉదాహరణల నుండి ఎంతో నేర్చుకోవచ్చు.

“నా దగ్గరికి రండి, నేను మీకు సేదదీర్పును ఇస్తాను”

యేసు ఇచ్చిన ఆహ్వానాన్ని అంగీకరించాలంటే మనం ఏం చేయాలి? మనం మూడు పనులు చేయడం ద్వారా యేసు కాడి మోస్తూ సేదదీర్పు పొందుతూ ఉండవచ్చు.

‘ఇదిగో! ఒక గొప్పసమూహం’

యోహానుకు వచ్చిన దర్శనంలో, మహాశ్రమను తప్పించుకుని, భూమ్మీద శాశ్వతకాలం జీవించే ‘ఒక గొప్ప సమూహం’ ఏంటో, అది ఎంత పెద్దగా ఉంటుందో, అందులో ఎలాంటి ప్రజలు ఉంటారో యెహోవా స్పష్టంగా తెలియజేశాడు.