కావలికోట—అధ్యయన ప్రతి సెప్టెంబరు 2024

ఇందులో నవంబరు 11-డిసెంబరు 8, 2024 వరకు జరిగే అధ్యయన ఆర్టికల్స్‌ ఉన్నాయి.

అధ్యయన ఆర్టికల్‌ 36

దేవుని వాక్యాన్ని “పాటించేవాళ్లుగా ఉండండి”

2024, నవంబరు 11-17 వారంలో అధ్యయనం చేసే ఆర్టికల్‌.

అధ్యయన ఆర్టికల్‌ 37

చివరివరకు నమ్మకంగా సహించడానికి సహాయం చేసే ఉత్తరం

2024, నవంబరు 18-24 వారంలో అధ్యయనం చేసే ఆర్టికల్‌.

జీవిత కథ

ఆసక్తికరమైన, సంతృప్తికరమైన ఓ ప్రయాణం

ఆండ్రే రామ్‌సేయర్‌ 70 ఏళ్ల నుండి పూర్తికాల సేవ చేస్తున్నారు, దేవుని సంస్థలో ఎన్నో సేవావకాశాలను కూడా పొందాడు. ఆయన ఎలాంటి సవాళ్లను ఎదుర్కొన్నాడు? తన జీవితంలో యెహోవాకు మొదటి స్థానం ఎలా ఇచ్చాడు?

పాఠకుల ప్రశ్న

ప్రభువు రాత్రి భోజనాన్ని స్థాపించినప్పుడు, యేసు అంతకుముందు ప్రకటించడానికి పంపించిన 70 మంది శిష్యులు ఏమయ్యారు? వాళ్లు ఆయన్ని వదిలేశారా?

అధ్యయన ఆర్టికల్‌ 38

మీరు హెచ్చరికల్ని పట్టించుకుంటున్నారా?

2024, నవంబరు 25- డిసెంబరు 1, వారంలో చర్చించే ఆర్టికల్‌.

అధ్యయన ఆర్టికల్‌ 39

ఇవ్వడంలో ఉన్న ఆనందాన్ని సొంతం చేసుకోండి

2024, డిసెంబరు 2-8, వారంలో అధ్యయనం చేసే ఆర్టికల్‌.

కొత్త విషయాలు నేర్చుకోవాలనే తపనతో చదవండి

వ్యక్తిగత అధ్యయనం ద్వారా మనకు యెహోవా ఏం నేర్పించాలని అనుకుంటున్నాడో ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే ఏం చేయాలి?