కావలికోట—అధ్యయన ప్రతి ఏప్రిల్ 2020

ఈ సంచికలో జూన్‌ 1–జూలై 5 వరకు జరిగే అధ్యయన ఆర్టికల్స్‌ ఉన్నాయి.

ఉత్తరదిక్కు నుండి వచ్చే దాడి!

అధ్యయన ఆర్టికల్‌ 14: జూన్‌ 1-7, 2020. యోవేలు 1, 2 అధ్యాయాలకు సంబంధించి మన అవగాహనలో మార్పు అవసరమని చెప్పడానికి గల నాలుగు కారణాలు ఏంటి?

మీరు ప్రజల్ని ఎలా చూస్తున్నారు?

అధ్యయన ఆర్టికల్‌ 15: జూన్‌ 8-14, 2020. ప్రజల నమ్మకాలు ఏంటో, వాళ్లకు వేటిమీద ఆసక్తి ఉందో పట్టించుకోవడం ద్వారా, అలాగే వాళ్లను కాబోయే క్రీస్తు శిష్యుల్లా చూడడం ద్వారా మనం యేసును, పౌలును ఎలా అనుకరించవచ్చో పరిశీలించండి.

వినండి, తెలుసుకోండి, కనికరం చూపించండి

అధ్యయన ఆర్టికల్‌ 16: జూన్‌ 15-21, 2020. యెహోవా ప్రేమతో యోనాకు, ఏలీయాకు, హాగరుకు, లోతుకు సహాయం చేశాడు. ఇతరులతో వ్యవహరించే విషయంలో మనం యెహోవాను ఎలా అనుకరించవచ్చో తెలుసుకోండి.

“నేను మిమ్మల్ని స్నేహితులని పిలిచాను”

అధ్యయన ఆర్టికల్‌ 17: జూన్‌ 22-28, 2020. యేసుకు స్నేహితులం అయ్యే విషయంలో, ఆ స్నేహాన్ని కాపాడుకునే విషయంలో మనకు కొన్ని సవాళ్లు ఉన్నాయి. కానీ మనం వాటిని అధిగమించవచ్చు.

“పరుగుపందెంలో చివరిదాకా పరుగెత్తండి”

అధ్యయన ఆర్టికల్‌ 18: జూన్‌ 29–జూలై 5, 2020. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నా, అనారోగ్యం వల్ల బలహీనపడుతున్నా మనందరం జీవపు పరుగుపందెంలో చివరిదాకా ఓపిగ్గా ఎలా పరుగెత్తవచ్చు?