Jw.orgలో వచ్చే ఆర్టికల్స్
బైబిలు జీవితాల్ని మారుస్తుంది
“నేను పనికిరాని వాడిననే భావన ఇప్పుడు నాలో లేదు”
ఇజ్రాయెల్ మార్టినజ్ తాను పనికిరాని వాడిననే భావన తీసేసుకుని, ఆత్మగౌరవాన్ని ఎలా సంపాదించుకున్నాడో తెలుసుకోండి.
jw.orgలో మా గురించి > యెహోవాసాక్షుల అనుభవాలు > బైబిలు జీవితాల్ని మారుస్తుంది చూడండి.
యువత అడిగే ప్రశ్నలు
నేను పాజిటివ్‌గా ఎలా ఆలోచించగలను?
ఈ ఆర్టికల్‌లోని సలహాలు పాటిస్తే మీరు పాజిటివ్‌గా ఆలోచించగలుగుతారు.
jw.orgలో బైబిలు బోధలు > టీనేజర్లు > యువత అడిగే ప్రశ్నలు చూడండి.