కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

JW.ORGలో వచ్చే ఆర్టికల్స్‌

JW.ORGలో వచ్చే ఆర్టికల్స్‌

కుటుంబం కోసం

మీ పిల్లలకు ఓటమిని ఎదుర్కోవడం నేర్పించండి

ఓటమి జీవితంలో ఓ భాగం. మీ పిల్లలకు ఓటమి ఎదురైనప్పుడు కృంగిపోకుండా ఉండడం, దాన్ని సరిచేసుకోవడం నేర్పించండి.

jw.orgలో బైబిలు బోధలు > వివాహం, కుటుంబం > పిల్లల్ని పెంచడం చూడండి.

అనుభవాలు

వాళ్లు ఆగి సహాయం చేశారు

చలిని, మంచును పట్టించుకోకుండా ఐదుగురు యువకులు పట్టుదలతో ఎందుకు పొరుగు అతనికి సహాయం చేశారు?

jw.orgలో మా గురించి > యెహోవాసాక్షుల అనుభవాలు > బైబిలు సత్యాన్ని తెలియజేయడం చూడండి.