కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

Jw.orgలో వచ్చే ఆర్టికల్స్‌

Jw.orgలో వచ్చే ఆర్టికల్స్‌

ఒకప్పుడు మన ప్రచురణలో వచ్చిన ఆర్టికల్స్‌ని ఇప్పుడు jw.orgలో ప్రచురిస్తున్నారు. ఈ సంచిక మొదలుకొని కావలికోట పత్రిక ఆ కొత్త ఆర్టికల్స్‌ గురించి ప్రకటన చేస్తుంది.

కుటుంబానికి సహాయం

ఇంట్లో శాంతిని ఎలా కాపాడుకోవాలి?

శాంతి లేని చోట శాంతిని తీసుకురావడానికి బైబిలు జ్ఞానం ఉపయోగపడుతుందా? ఆ విషయాలను పాటించిన వాళ్లు ఏమంటున్నారో చూడండి.

(బైబిలు బోధలు కింద వివాహం, కుటుంబం చూడండి.)

బైబిలు జీవితాల్ని మారుస్తుంది

వీధులే నా ఇల్లు

క్రూరునిగా ఉంటూ, డ్రగ్స్‌కు, మందుకు బానిసైన ఆంటోన్యోకు జీవితం శూన్యంలా అనిపించింది. అలాంటి వ్యక్తి ఎలా మారాడు?

(బైబిలు బోధలు కింద శాంతి, సంతోషం చూడండి.)