కావలికోట—అధ్యయన ప్రతి ఫిబ్రవరి 2018
ఈ సంచికలో 2018 ఏప్రిల్ 2-29 వరకు జరిగే అధ్యయన ఆర్టికల్స్ ఉన్నాయి.
నోవహు, దానియేలు, యోబులా విశ్వాసాన్ని, విధేయతను చూపించండి
ఈ నమ్మకమైన సేవకులు నేడు మనం ఎదుర్కొంటున్న లాంటి సమస్యలే ఎదుర్కొన్నారు. యథార్థతను కాపాడుకోవడానికి వాళ్లకేమి సహాయం చేసింది?
నోవహు, దానియేలు, యోబులాగే యెహోవా గురించి మీకు తెలుసా?
వీళ్లు సర్వశక్తుని గురించి ఎలా తెలుసుకోగలిగారు? ఆయన గురించిన జ్ఞానం వాళ్లకెలా సహాయం చేసింది? వాళ్లలాంటి విశ్వాసాన్ని మనమెలా పెంపొందించుకోవచ్చు?
జీవిత కథ
యెహోవాకు అన్నీ సాధ్యం
కిర్గిజ్‌స్థాన్‌లో ఒక బస్సులో, అనుకోకుండా చెవినపడిన కొన్ని మాటలు ఒక జంట జీవితాన్ని మార్చేశాయి.
ఆధ్యాత్మిక వ్యక్తిగా ఉండడం అంటే ఏమిటి?
ఆధ్యాత్మిక వ్యక్తిని ఎలా గుర్తించవచ్చో, ఆధ్యాత్మిక వ్యక్తికీ సొంత కోరికల ప్రకారం ప్రవర్తించే వ్యక్తికీ ఉన్న తేడా ఏమిటో బైబిలు వివరిస్తుంది.
ఆధ్యాత్మికంగా మరింత బలంగా తయారవ్వండి
ఆధ్యాత్మిక వ్యక్తిగా తయారవ్వాలంటే బైబిలు జ్ఞానం ఉంటే సరిపోదు. దానితోపాటు ఇంకా ఏమి కావాలి?
సంతోషం—పవిత్రశక్తి పుట్టించే ఒక లక్షణం
రోజువారీ సమస్యలు మీ సంతోషాన్ని హరిస్తున్నాయా? మరి సంతోషాన్ని తిరిగి పొందడానికి మీరేమి చేయవచ్చు?
ఆనాటి జ్ఞాపకాలు
ఐర్లాండ్‌లో మంచివార్తను వ్యాప్తిచేసిన బహిరంగ ప్రసంగాలు
సహోదరుడు సి.టి. రస్సెల్‌కు, అక్కడున్న ప్రాంతమంతా “కోతకు సిద్ధంగా ఉన్న” పొలంలా అనిపించడానికి కారణాలు ఏమిటి?