కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ద్వేషమనే విషచక్రం నుండి ఎలా బయటపడవచ్చు?

ద్వేషమనే విషచక్రం నుండి ఎలా బయటపడవచ్చు?

మనసులో ఉన్న చెడును తీసేసుకొని మంచిగా మారడానికి దేవుని వాక్యమైన బైబిలు సహాయం చేస్తుంది. (హెబ్రీయులు 4:12) అందులో ఉన్న సలహాలు ద్వేషాన్ని తీసేసుకోవడానికి ఇప్పటికే చాలామందికి సహాయం చేశాయి. వాటిలో ఒక నాలుగు సలహాలను ఇప్పుడు చూద్దాం.