కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మంచి భవిష్యత్తు పొందడానికి మార్గం

మంచి భవిష్యత్తు పొందడానికి మార్గం

వీటిలో ఏది మంచి భవిష్యత్తు ఇస్తుందని మీరు అనుకుంటున్నారు?

  • పైచదువులు?

  • డబ్బు?

  • మంచి పనులు చేయడం?

  • ఇంకేదైనా?

పవిత్ర లేఖనాల్లో ఇలా ఉంది:

“తెలివి నీకు మంచిదని తెలుసుకో. నువ్వు దాన్ని సంపాదిస్తే నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది.”—సామెతలు 24:14.

పవిత్ర లేఖనాల్లో ఉన్న విషయాలు తెలివిని ఇస్తాయి. మంచి భవిష్యత్తు పొందడానికి, సంతోషంగా జీవించడానికి ఆ తెలివి మీకు సహాయం చేస్తుంది.