కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పత్రికకు పరిచయం

పత్రికకు పరిచయం

బైబిలు ఈ కాలానికి పనికొస్తుందా?

నేడున్న హైటెక్‌ ప్రపంచంలో ఎంతో సమాచారం అందుబాటులో ఉంది. బైబిలు ఉపయోగపడనంత పాతబడిపోయిందా? బైబిలు ఇలా చెప్తుంది:

“లేఖనాలన్నిటినీ దేవుడు ప్రేరేపించాడు. అవి . . . ప్రయోజనకరంగా ఉంటాయి.”—2 తిమోతి 3:16.

మన జీవితంలో అన్ని విషయాల్లో కావాల్సిన మార్గనిర్దేశాన్ని బైబిలు ఇవ్వగలదు అనే వాదనను ఈ కావలికోట పరిశీలిస్తుంది.