మీరేమంటారు?
మీరేమంటారు?
ప్రసిద్ధి గాంచిన ఈ మాటల వల్ల మీకే ప్రయోజనాలు ఉన్నాయి:
‘దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారుని అనుగ్రహించెను’?—యోహాను 3:16.
ఈ కావలికోట యేసు బాధ అనుభవించి చనిపోవడం వల్ల మీకు ఏ ప్రయోజనాలున్నాయో వివరిస్తుంది.