కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీరు బాధలు పడుతుంటే దేవునికి ఎలా ఉంటుంది?

మీరు బాధలు పడుతుంటే దేవునికి ఎలా ఉంటుంది?

దేవుడు మన బాధలను చూడడు, వాటిని పట్టించుకోడని కొంతమంది ప్రజలు అనుకుంటారు.

బైబిలు ఏం చెప్తుందో పరిశీలించండి

  • దేవుడు మన బాధలను చూస్తాడు, పట్టించుకుంటాడు

    ‘నరుల చెడుతనము భూమిమీద గొప్పదని . . .  యెహోవా చూచి . . .  తన హృదయములో నొచ్చుకొనెను.’—ఆదికాండము 6:5, 6.

  • దేవుడు బాధలన్నిటిని తీసేస్తాడు

    “ఇక కొంతకాలమునకు భక్తిహీనులు లేకపోవుదురు వారి స్థలమును జాగ్రత్తగా పరిశీలించినను వారు కనబడకపోవుదురు. దీనులు భూమిని స్వతంత్రించుకొందురు బహు క్షేమము కలిగి సుఖించెదరు.” —కీర్తన 37:10, 11.

  • దేవుడు మనకోసం ఏం చేయాలనుకుంటున్నాడు?

    “నేను మిమ్మునుగూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములేగాని హానికరమైనవి కావు; ఇదే యెహోవా వాక్కు. మీరు నాకు మొఱ్ఱపెట్టుదురేని మీరు నాకు ప్రార్థనచేయుచు వత్తురేని నేను మీ మనవి ఆలకింతును.”—యిర్మీయా 29:11, 12.

    “దేవునికి దగ్గరవ్వండి, అప్పుడు ఆయన మీకు దగ్గరౌతాడు.”—యాకోబు 4:8.