సంతోషాన్ని తీసుకొచ్చే మార్గం
సంతోషాన్ని తీసుకొచ్చే మార్గం గురించి ఎక్కువ తెలుసుకోండి
మీరు ఎప్పుడైనా ఇలా ఆలోచించారా:
-
నా కుటుంబం సంతోషంగా ఉండాలంటే ఏమి చేయాలి?
-
మంచి స్నేహితులను ఎలా పొందవచ్చు? నేను కూడా ఒక మంచి స్నేహితుడిగా ఎలా ఉండవచ్చు?
-
చనిపోయిన నా ప్రియమైన వాళ్లకు ఏమి జరుగుతుంది?
-
బాధలు ఎప్పటికైనా అంతం అవుతాయా?
-
మనుషులు చివరికి ఈ భూమిని నాశనం చేస్తారా?
-
అన్నీ మతాలు నిజమైన దేవుని దగ్గరకే తీసుకువెళ్తాయా?
ఈ ప్రశ్నలకు, వేరే ప్రశ్నలకు జవాబులు ఉన్నాయి
jw.org వెబ్‌సైట్ చూడండి, ఇది 900 కన్నా ఎక్కువ భాషల్లో ఉంది. ఎన్నో అంశాలకు సంబంధించిన మంచి సమాచారం ఈ వెబ్‌సైట్‌లో ఉంది.
వేర్వేరు సంస్కృతి, సంప్రదాయాలకు చెందిన ప్రజలకు సంబంధించిన వీడియోలను మీరు ఆనందించవచ్చు. వాళ్లు సంతోషాన్ని ఎలా పొందవచ్చో తెలుసుకున్నారు, ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసే పరిస్థితి వాళ్లకు రాలేదు. అందులో కొంతమంది మాదకద్రవ్యాలకు బానిసలైన వాళ్లు, జైల్లో ఉన్నవాళ్లు ఉన్నారు. ఇంకొంతమంది బాగా చదువుకున్న వాళ్లు, సైన్‌టిస్టులు.
jw.org వెబ్‌సైట్‌లో వేర్వేరు బైబిళ్లను, బైబిలు ఆధారిత ప్రచురణలను చూడవచ్చు లేదా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అన్నీ పూర్తి ఉచితం. వాటిలో చాలావరకు ఇలాంటి అంశాలు ఉంటాయి:
-
శాశ్వతంగా ఉండే శాంతిని, సంతోషాన్ని ఎలా పొందవచ్చు