మీరెప్పుడైనా ఆలోచించారా?
దేవునికి మీ మీద శ్రద్ధ ఉంటే ఆయన దుష్టత్వాన్ని, కష్టాలను ఎంతోకాలం నుండి ఎందుకు ఉండనిస్తున్నాడు?
ఇప్పుడున్న లోకానికి ఉన్న చివరి రోజుల్లో మనం జీవిస్తున్నామని ఎలా నమ్మకంతో ఉండవచ్చు?
దేవుని రాజ్యం గురించి బైబిల్లో ఉన్న వాగ్దానాలు తప్పకుండా జరుగుతాయని మనకు ఎలా తెలుసు?
ఇప్పుడు జీవితంలో తెలివైన నిర్ణయాలు తీసుకునేలా బైబిలు మనకు సహాయం చేయగలదా?
మన సృష్టికర్తకి మన మీద ప్రేమ ఉంది కాబట్టి ఆయన ఈ ప్రశ్నలకు, మరెన్నో ప్రశ్నలకు జవాబులు ఇచ్చాడు. ఆ జవాబులు తెలుసుకోవడానికి మా వెబ్‌సైట్ www.pr418.com/te చూడండి. అది బైబిలు గురించి నేర్చుకోవడానికి రూపొందించబడింది.
ఆ వెబ్‌సైట్లో మీకు సరదాగా చేసే పనులు, ఆర్టికళ్లు, ఆడియో వీడియో రికార్డింగులు, ఇంటర్వ్యూలు, ఎన్నో రకాలైన ప్రచురణలు కనపడతాయి. అందులో బైబిలు కూడా ఉంది. ఏమీ చేయాల్సిన అవసరం లేకుండానే మీరు ఉచితంగా వాటిని చూడవచ్చు.