“ప్రశాంతమైన హృదయం శరీరానికి ఆరోగ్యం”
సామెతలు 14:30లో ఉన్న ఆ మాటలు మూడు వేల సంవత్సరాల క్రితం రాయబడ్డాయి! ఏ కాలానికైనా ఉపయోగపడే బైబిలు జ్ఞానాన్ని ఆ మాటలు తెలియజేస్తున్నాయి. మీకు ఇంకా ఎక్కువ తెలుసుకోవాలని ఉంటే jw.org వెబ్సైట్ చూడండి. ఒత్తిడి నుండి బయటపడడానికి సహాయపడే అంశాలతో పాటు వేరే విషయాలకు సంబంధించిన వీడియోలు, యానిమేషన్లు, ఇంటర్వ్యూలు, ఆర్టికల్స్ కూడా ఆ వెబ్సైట్లో ఉన్నాయి. ఉదాహరణకు: