తేజరిల్లు! నం. 1 2023 | మన భూమికి ఏమౌతుంది?—ఊపిరి పీల్చుకునే కొన్ని విషయాలు
భూమి ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఉందో అర్థం చేసుకోవడానికి మనం సైంటిస్ట్‌లు అయ్యుండాల్సిన అవసరంలేదు. తాగునీరు, సముద్రాలు, అడవులు, గాలి ఇలా అన్నీ పాడైపోయాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే భూమి పూర్తిగా నాశనమైపోతుందా? ఈ సందేహం రావడంలో ఆశ్చర్యంలేదు. కానీ అలా జరగదు అనడానికి సరైన కారణాలున్నాయి. అవేంటో తెలుసుకుందాం.
మంచినీరు
నీరు లేని పరిస్థితి రాకుండా కాపాడే ప్రకృతి చక్రాలు ఏంటి?
సముద్రాలు
కలుషితమైన సముద్రాలు మళ్లీ మామూలు అవ్వగలవా?
అడవులు
నరికేసి వదిలేసిన కొన్ని అడవుల విషయంలో సైంటిస్టులు ఏం గమనించారు?
గాలి
గాలి కాలుష్యం వల్ల భూమ్మీదున్న ప్రాణులకు పెద్ద ముప్పే పొంచివుంది. మనం పీల్చుకునే గాలి దానంతటదే స్వచ్ఛంగా మారడానికి దేవుడు ఏర్పాటు చేసిన ప్రకృతి చక్రాలు ఏంటి?
మన భూమి ఎప్పటికీ ఉంటుందని దేవుడు మాటిచ్చాడు
మన భూమి ఎప్పటికీ ఉంటుందని, జీవులతో కళకళలాడుతూ ఉంటుందని నమ్మడానికి ఏ కారణాలు ఉన్నాయి?
ఈ తేజరిల్లు! పత్రికలో ఏముంది?
మన భూమికి ఏం జరుగుతోందో, భయపడాల్సిన అవసరం ఎందుకు లేదో ఈ పత్రికలోని విషయాలు చదివి తెలుసుకోండి.